April 23, 2024

తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

రచన: రామా చంద్రమౌళి

ఆమె ఒక కూలీ
కొత్తలో.. అతను ఆమె అందమైన ముఖాన్ని ఫోటో తీశాడు
బాగుంది.. జీవాన్ని నింపుకుని.. నిర్మంగా
కాని ఆ ఫోటో అతనికి నచ్చలేదు
మరోసారి ఆమె ఒక రోడ్దుపనిలో నిమగ్నమై ఉండగా ఫోటో తీశాడు
చాలా బాగుంది
కాని అతనికి అదీ నచ్చలేదు
అందులో ఆమె దేహముంది.. కాని వర్చస్సు లేదు
మళ్ళీ ఒకసారి ఆమె నడచి వెళ్ళిపోతూండగా
కేవం ఆమె వెనుక భాగాన్ని ఫోటో తీశాడు
నచ్చిందది అతనికి
మరోసారి.. ఆమె పొద్దంతా పని చేసివచ్చి
అరుగుపై అసి అదమరిచి నిద్రపోతున్నప్పుడు.. ఫోటో తీశాడు
ఆమె అరిపాదాల్లో నుండి మెగుతూ కనబడుతున్న ముఖంతో
అస్తమయ వేళ రౌద్ర సూర్యునిలా చాలా సౌందర్యంగా ఉందామె
దాన్ని దాచుకున్నాడతను
అతను మళ్ళీ ఇక ఎప్పుడూ ఆమెను ఫోటో తీయలేదు –

Translated by Indira Babbellapati

Chance Moments
She’s a coolie,
when he first wielded the camera,
he clicked a photograph of hers focussing
only her graceful face, it’s good,
radiating serenity of life.
He didn’t like it.
At another instance, he clicked
again when she was engaged in work
the photo looked good, but he didn’t
like that either. The photo had only
body, not the life-force.
Once again he clicked her from rear
as she walked in front of him
he liked it. He didn’t give up photographing her.
One day she returned home from work tired
and was found sleeping on the high rise
cement platform in the courtyard
he caught her in the camera frame.
Light radiated from her feet to face
she looked as gorgeous as the aggressive setting sun.
He carefully saved the photo.
Then he never photographed her again!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *