April 19, 2024

మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠక మిత్రులు, రచయితలందరికీ నమస్సుమాంజలి. కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేసిన కరోనా 2020 సంవత్సరాన్ని మింగేసింది/చెడగొట్టింది అని చెప్పవచ్చు.  కరోనా మూలంగా లాక్ డౌన్,  క్వారంటైన్ అంటూ ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటున్నాము. వ్యాధి తగ్గుముఖం పట్టినా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే 2021వ సంవత్సరం మనందరికీ సుఖఃసంతోషాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురుచూద్దాం..
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ సంచికలోని రచనలు మీకోసం.

2 thoughts on “మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం

  1. మీ పత్రికలో కధలన్ని ఆశక్తికరంగా ఉన్నాయా
    బాలల శీర్షిక కూడా ఉంటె బాటుంది

    1. పాత సంచికలు అందుబాటులో ఉంచితే, పత్రిక విశేష్యత ఇనుమడిస్తుంది. పరిశీలించగలరు.

Leave a Reply to ABV Nageswararao Cancel reply

Your email address will not be published. Required fields are marked *