రచన: సీతాలక్ష్మి వేలూరి ఆంధ్రమహాభారతంలో ఉపాఖ్యానాలకు కొఱతలేదు. అద్భుతమైన కథలకు కొలువు కూటమి భారతం. ముఖ్యంగా నన్నయభట్టారకుని రచనలో ఉపాఖ్యానాలకు వన్నెలెక్కువ. ఆయన ప్రసన్నకథాకలితార్థయుక్తికి తార్కాణాలైన కథలలో యయాతి వృత్తాంతం ఒకటి. అందులో ఒక చిన్న పాత్ర ‘కచుడు’. కేవలం 33 గద్య పద్యాలకు మాత్రమే పరిమితమైన పాత్ర ఇది. అయినా పఠితల మనస్సునమితంగా ఆకర్షించి వారి హృదయాలలో శాశ్వతస్థానాన్ని ఏర్పరచుకుంటుదనడంలో విప్రతిపత్తి లేదు. కచుడు ఈ కథలో కేవలం 4 పద్యాలలోను, ఒక వచనంలో మూడు […]
Month: January 2021
మాలిక పత్రిక జనవరి 2021 సంచికు స్వాగతం
Jyothivalaboju Chief Editor and Content Head ముందుగా రచయితలు, పాఠక మిత్రులందరికీ ఆంగ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా అందరూ 2020 ఎంత తోందరగా వెళ్లిపోతుందా అని ఎదురుచూసారు.. కల్లోలం, మారణహోమాన్ని సృష్టించిన 2020 సంవత్సరం వెళ్లిపోయింది. 2021 ఐనా అందరికీ మంచి చేస్తుందని. కరోనా మహమ్మారిని మట్టుపెడుతుందని అందరూ కోరుకుంటున్నారు. అలా జరగాలని విశ్వసిస్తూ మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఈ మాసంలో మీకోసం ఎన్నో కార్టూన్లు, కవితలు, కథలు, వ్యాసాలు, […]
కార్టూన్స్ – CSK
కార్టూన్స్ – నారాయణరావు
కార్టూన్స్ – వేణుగోపాల్
కార్టూన్స్ – భోగా పురుషోత్తం
కార్టూన్స్ – GSR
కార్టూన్స్ – JNM
రాజీపడిన బంధం – 11
రచన: ఉమాభారతి కోసూరి ఉన్నట్టుండి అర్ధమయింది. నాకు ఇలా సీమంతం కూడా ప్లాన్ చేసింది చిత్ర అని. చిత్ర, రమణిల వంక చూసాను. చిరునవ్వులే జవాబుగా నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్ళారు. శ్యాం, ఆనంద్, నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడి ఉన్నారు. దూరం నుండే వారికి రమణి నమస్కారాలు తెలిపింది…. ** అంతా కలిసి నా ‘సీమంతం’ నిర్వహించారు. పద్ధతిగా, గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా […]
చంద్రోదయం – 11
రచన: మన్నెం శారద “నువ్వేలేరా బాబూ! ఎలాగూ ఆ అమ్మాయి నిన్నే చేస్కోబోతుంది కదా.. నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా ఈ తతంగం దేనికి?” “జస్ట్ ఫర్ థ్రిల్!” “ఏం థ్రిల్లో. నా ప్రాణం తీస్తున్నావు” అన్నాడు సారథి నవ్వుతూ. శేఖర్ సీరియస్‌గా “చూడు సారథి! మనిషి బ్రతుకులో ఎన్నో లింకులు తెలీకుండానే ఏర్పడుతుంటాయి. నీ స్నేహం నాకు అలాంటిదే. ఈ రోజు మాస్టారి ఆనందం కోసం ఆయన ఆల్లుడిగా జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. ఇదీ కొత్త లింకే. కాని […]
ఇటీవలి వ్యాఖ్యలు