Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులకు, రచయితలకు మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు. మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి సాహితీ విందును అందజేస్తున్నాము. ఈ విందులో కథలు, కవితలు, సీరియళ్లు, యాత్రా విశేషాలు, వ్యాసాలు, కార్టూన్స్, పుస్తక సమీక్షలు ఉన్నాయి. మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ సంచికలోని విశేషాలు: 1.కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా […]
ఇటీవలి వ్యాఖ్యలు