March 29, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2021 సంచికకు స్వాగతం

పాఠక మిత్రులు, రచయిత మిత్రులు, సాహితీ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం…

కొత్త సంవత్సరం వచ్చేసింది. అప్పుడే ఎనిమిది నెలలు దాటిపోయాయి కూడా.. ఎన్ని విపత్తులు వచ్చినా కాలం ఆగదు కదా.. భయంభయంగానే పండుగలు జరుపుకుంటున్నాము.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండగ, జెండా పండగ అయిపోయి వినాయకుడికి ఆహ్వానం పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మీ అందరికీ ఈ వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెప్టెంబర్ మాలిక పత్రిక మీకు అందిస్తున్నాము. మీకు నచ్చిన, మెచ్చిన కథలు, వ్యాసాలు, కార్టూన్స్, సీరియల్స్ ఈ పత్రికలో మీకోసం కొలువుదీరి ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *