March 28, 2023

సుమహార కోశం

రచన: డా||బాలాజీ దీక్షితులు పి.వి

ఈ సృష్టిలో ఎన్నో
గంధర్వలోకాలున్నాయి
ఆఘ్రాణించలేని దివ్యగాధాలున్నాయి
మరుపురాని మకరందాలున్నాయి
ఆత్మరాగం చలించి
ఫలించి, వరించి, తరించే అపూర్వ సంగమాలున్నాయి
ఇలాంటి ఈ విశ్వాన
కళకోసం, కవితార్చన కోసం
అమలిన ప్రణయ యాతన కోసం
జీవిత సత్యం కోసం
ఆనంద నృత్యం కోసం
అనురాగ లక్ష్యం కోసం
పరితపించే
అమందానంద హృదయం నాది
అందున వికసించే
సుమహార కోశం నీది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2021
M T W T F S S
« Sep   Nov »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031