June 14, 2024

తపస్సు – అంటుకున్న అడవి

– రామా చంద్రమౌళి డాక్టర్ పుష్ప ఆ వేసవి కాలపు సాయంత్రం తన ఇంటి బాల్కనీలో కూర్చుని . ఎదుట అస్తమిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తోంది దాదాపు పది నిముషాలనుండి. ఆమె హృదయం అంటుకున్న అడవిలా . మధ్య మధ్య ఘనీభవించిన మంచు మైదానంలా ఉంది. మనిషి మనోస్థితి ఎప్పటికప్పుడు మారుతూ క్షణ క్షణం. విస్ఫోటిస్తూ, కింది అంతస్తు వాకిట్లోనుండి మొలిచి ఏపుగా ఎదిగిన టేకు చెట్టు తన విశాలమైన పచ్చని ఆకులతో. విస్తరించి. చల్లగా గాలి. […]

కనువిప్పు

రచన: ప్రభావతి పూసపాటి “అన్నయ్య సాయంత్రం వదినని తీసుకొని గుడి కి రా. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ” ఫోన్లో రజని గొంతు కొంచెం కంగారుగానే వినిపించింది. “ఎమ్మా! ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పోనీ ఇంటికి రాకూడదు ” కొంచెం ప్రశాంతంగా వుంటూ అడిగాను. “లేదు అన్నయ్య ఇంట్లో మాట్లాడటానికి కుదరదు.సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వదిన ని తీసుకొని డైరెక్టుగా అక్కడికి వచ్చేయి. నేను కూడా రవీందర్ తో కలిసి వస్తాను “అంటూ హడావుడిగా […]

నిజాయితీ ఆచరణ

రచన: రాజ్యలక్ష్మి బి ధర్మయ్య బస్సు కోసం యెదురుచూస్తూ నిలబడి గంట పైన అయ్యింది. దీపాలు కూడా వీధుల్లో వెలుగుతున్నాయి. చాలా దూరం వెళ్లాలి. నాలుగేళ్ల తర్వాత అమ్మను చూడ్డానికి బయల్దేరాడు. ఇప్పుడు బస్సెక్కితేకాని అర్ధరాత్రికయినా తనవూరు చేర్తాడు. ధర్మయ్యకు చాలా విసుగ్గా వుంది. రెండు రోజుల క్రిందట మారయ్య తాత బజార్లో కనపడి ‘ఒరేయి ధర్మా మీ అమ్మకు బాగాలేదురా నిన్ను చూడాలనుకుంటున్నది. నీకు చెప్పమన్నది. మీ మామ యింటికి రావాలంటే మీ అత్త గుమ్మం […]

సర్వజ్ఞుడు

రచన: G.S.S. కళ్యాణి మహేంద్ర దాదాపుగా నాలుగు గంటలనుంచీ కారు నడుపుతున్నాడు. అతడి ప్రయాణం అతడి స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి. సాధారణంగా, కారులో దూరప్రయాణాలు చెయ్యడమూ, అందులోనూ అతడి ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి వెళ్లడమూ మహేంద్రకి ఎంతో ఇష్టమైన పని. కానీ ఈసారి ఆ ప్రయాణం అతడికి కాస్త ఇబ్బందిగా తోస్తోంది. అందుకు కారణం లేకపోలేదు! వారం రోజుల క్రితం మహేంద్ర మంచిదనుకుంటూ చేసిన ఒక పని ఇప్పుడతడికి తప్పని అనిపిస్తోంది! “ఆ సాధువు మాటల […]

సర్దాలి….సర్దుకోవాలి…

రచన: జ్యోతివలబోజు ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు ఇస్త్రీ చేసే బట్టలు అల కుప్పలా వేసారేంటి? సర్దుకుంటే కాదా… క్లాసు బుక్స్, హోంవర్క్ బుక్స్, అసైన్మెంట్ బుక్స్, రికార్డ్ బుక్స్, పెన్నులు, స్కెచ్ పెన్నులు అన్ని అల చెత్తకుండీల పెట్టుకుంటారేంటి బీరువా.. సర్దుకుంటే కాదా… బెడ్‌రూమ్‌లో టేబుల్ అవసరమా, అసలే రూం చిన్నగా ఉంది..ఇదొకటి అడ్డంగా ఉంది తీసేయమంటే వినరు. వాడని కుర్చీలు, పాత సామాను ఎవరికైనా ఇచ్చేసి కాస్త ఇల్లు నీటుగా సర్దుకుంటే కాదా… ఇది […]

భజగోవిందం తెలుగు పాట – 1

రచన: ధనలక్ష్మి పంతుల ఓమ్ సరస్వత్యై నమః. భజగోవిందం ఆది శంకరాచార్యులు. శ్రీమతి ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన రాగాలలోనే కూర్చిన తెలుగు పాట. 1. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్ కరణే గోవిందాయని సేవించుమురా గోవిందాయనీ మందమతీ మరణము నిన్నూ పొందే సమయము ఏ వ్యాకరణమూ రక్షించదురా శంకరాచార్యులవారు ఒకరోజు అలా వీధిలో నడిచి వెళ్తుండగా ఒక వ్యాకరణ పండితుడు కృణ్ కరణే […]

ధర్మసూత్రాలకు ఆద్యుడు గౌతమ మహర్షి

రచన: శ్యామసుందర్ రావు గౌతమ మహర్షి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు భరధ్వాజుడు. ఈయన అంగీరస మూలానికి చెందిన వారే. వేద కాలానికి చెందినవాడు ఈయన రాహూగణుడి కొడుకు. ఈయన భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా […]

ఔషధ విలువల మొక్కలు – 3

రచన: నాగ మంజరి గుమ్మా 11. *చూత పత్రం* చూత పత్రమేది? చూడగ తెలియునా? * మామిడదియె కాద మంగళమ్ము* తోరణమున, చేరు తొలి పూజ దేవుని* ఔషధముగ నాకు లమరియుండు* శ్రీ గణేశ పూజా పత్రాలలో చూత పత్రం ఒకటి. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు […]