March 28, 2024

ఫన్నీ కవిత…

 

రచన: చంద్రశేఖర్

 

 

గతి తప్పిన మతి

గురి తప్పిన పురి

మనసు విప్పిన వయసు

మది ఇమిడిన గది

నోరు మెదపని పోరు

వాన కురిసిన కోన

కోట లోపల వేట

ప్రేమ కుట్టిన దోమ

బావి లో చూసిన టీవీ

దారి తప్పిన పోరి

అడుగు అడుగున మడుగు

గుండె పై వాలిన దండ

అండ నీవని వేసిన దండ

గట్టు పై మొలిచిన చెట్టు

విషం వేసిన వేషం

మీసం దాచిన మోసం

దాహం తీరని మోహం

నేర్పు లేని ఓర్పు

లవ్వు లేని పువ్వు

కాసులు కురిపించిన కేసులు

అనుమానం తెచ్చిన అవమానం

భయం పెంచిన గాయం

వాయువు ఉంటేనే ఆయువు

అణువు అణువున వేణువు

కత్తి పై కదం తొక్కిన సుత్తి

బంధం ఉంటేనే అందం

నువ్వు నేను లవ్వు

కరువు తెచ్చిన అరువు

పెళ్ళి చేసుకుని లొల్లి

సాయి నీడలో హాయి

భక్తి తో నే ముక్తి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *