March 28, 2023

సగటు జీవి సంతోషం

రచన: రాజ్యలక్ష్మి బి రంగయ్య రిక్షా ప్రక్కన నించుని అలసటగా ఒళ్లు విరుచుకున్నాడు. అరచేతులు మొద్దుబారాయి. అలవాటు లేని రిక్షా బ్రతుకుతెరువు, తనలో తనే నవ్వుకున్నాడు. పట్టణం అంటేనే బ్రతుకుపోరాటం ఒకరు దయ తలిస్తేనే యింకొకరి మనుగడ. రంగయ్య యిప్పుడు విరక్తిగా జీవం లేని నవ్వు నవ్వుకున్నాడు. కారణం యేమిటంటే…. రంగయ్య తన చిన్నపల్లెలో పచ్చని పొలాలు, వ్యవసాయం అక్కడ జీవనాధారం. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర. చల్లని ప్రశాంత జీవనం. భార్యా, యిద్దరు బిడ్డలూ, తల్లి. […]

దేవీ భాగవతము – 4

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి తృతీయ స్కంధము పదవ కథ సత్యవ్రతుని వృత్తాంతము బీజమంత్రము యొక్క ఫలము ఋషులడుగగా సూతుడిట్లు వివరించెను. జనమేజయ మహారాజు ‘‘ఐం’’ అను బీజమంత్రమును ఉచ్ఛరించుటవలన కలిగిన సుఫలమును గూర్చి వివరించమని వ్యాస మహర్షిని అడుగగా అతడిట్లు ఆ బీజమంత్రమును గూర్చి తెలుపసాగెను. ఇది పురాణములకు సంబంధించిన పవిత్రకథ. జమదగ్ని అను ఋషి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యింద్ర, కుబేర, వరుణ, సూర్య, చంద్ర, త్వష్ట సకల గ్రహములు, వీటిలో దేనిని మనము అధికముగా […]

అత్యంత విశిష్ఠుడు వశిష్ఠ మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు   వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి.  మహాతపస్సంపన్నుడు.  సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు.  వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు .  మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడై ఉండి నిమి శాపము వల్ల ఆ శరీరము లేకుండా పోవడముతో మరల మిత్రావరుణులకి జన్మించాడు ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి […]

ఔషధ మొక్కలు – 4

  రచన: గుమ్మా నాగమంజరి       తాటి పత్రం తాళ పత్రమనుచు దాచె గుట్టుల నెన్నొ కప్పు వేయనగును కమ్మలిట్టె నీర, ముంజె, రసము మారె నౌషధముగ కనగ పేదవాని కల్పతరువు   తాళము అనే పేరిట తాటి చెట్టు ప్రఖ్యాతి పొందింది. తాటియాకులపై ఎన్నో మహాగ్రంధాలు రాయబడ్డాయి. నీర (సూర్యోదయం అవక పూర్వపు తాటికల్లు) అమృతంతో సమానం. (ఆలస్యం అమృతం విషం సామెత ఇలా పుట్టిందే) తాటి ముంజెలు చలువ చేస్తాయి. తాటిపండ్ల […]

ఫన్నీ కవిత…

  రచన: చంద్రశేఖర్     గతి తప్పిన మతి గురి తప్పిన పురి మనసు విప్పిన వయసు మది ఇమిడిన గది నోరు మెదపని పోరు వాన కురిసిన కోన కోట లోపల వేట ప్రేమ కుట్టిన దోమ బావి లో చూసిన టీవీ దారి తప్పిన పోరి అడుగు అడుగున మడుగు గుండె పై వాలిన దండ అండ నీవని వేసిన దండ గట్టు పై మొలిచిన చెట్టు విషం వేసిన వేషం మీసం […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

November 2021
M T W T F S S
« Oct   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
2930