December 1, 2022

మాలిక మాసపత్రిక ఆగస్ట్ 2022 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక రచయితలు, మిత్రులు అందరికీ స్వాగతం.. శ్రావణమాసపు శుభాకాంక్షలు..

రాబోయేదంతా అమ్మవారి పండగ రోజులే.. మండే ఎండలు దాటి, వర్షాలథాటి తగ్గి ప్రకృతి అంతా పువ్వులతో రంగులమయంగా మారి మనోహరంగా ఉంటుంది. ఈ రెండు నెలలు కూడా అమ్మవారికి, అమ్మాయిలకు, అమ్మలకు కూడా పరమ ప్రియమైనవి. బోనాలు అయిపోయాయి, ఇక వరుసగా వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, దసరా నవరాత్రులు, బతుకమ్మ, దసరా, దీపావళి… బుుతువుల మార్పులతో వచ్చే ఇబ్బందులు, ప్రమాదాలు, ఆరోగ్యసమస్యలనుండి అందరినీ కాపాడాలని ఆ తల్లికి ప్రార్ధిద్దాం..

ఎప్పటిలాగే మీ/మా మాలిక పత్రికలో మీకు నచ్చే కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు, ట్రావెలాగ్స్, పుస్తక సమీక్షలు అందిస్తున్నాము.

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు:

 

1. కంభంపాటి కథలు – మతి”మెరుపు”

2. మోదుగపూలు – 11

3 వెంటాడే కథలు 11 – బేబీ సిట్టర్

4. పరవశానికి పాత(ర) కథలు – చావు

5. చంద్రోదయం – 31

7. అమ్మమ్మ – 38

8. యాత్రామాలిక – బెంగళూరులోని అమ్మవారి ఆలయాలు

10. ‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

11. తధాస్తు

12. అందమైన అనుబంధం

13.చాణక్యనీతి – సువర్ణసుగంధ

14.శక్తిని, భక్తిని చాటే మొగ్గలు

15. చిత్రగుప్తుడు

16. చంటోడి స్వగతం

17. తొలకరి జల్లు

18. వస్తున్నా నేను

19. కార్టూన్స్ – CSK

20. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *