March 29, 2024

మాలిక పత్రిక డిసెంబర్ 2022 సంచికకు స్వాగతం

 

డిసెంబర్ అనగానే చిరు చలిగాలులు చురుక్కుమంటుంటే, పిల్లల పరీక్షలు, క్రిస్మస్ వేడుకలు,… వీటన్నింటితోపాటు సంవత్సరం ముగియబోతుందన్న దిగులతో పాటే మరో కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్నామన్న సంబరం కూడా ఉంటుంది. అప్పుడే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాము కదా, అప్పుడే అయిపోయిందా అని అనుకోవడం పరిపాటైపోయింది. కాలం అంత వేగంగా పరిగెడుతోంది మరి..

ఈ డిసెంబర్ సంచిక నుండి ప్రముఖ రచయిత్రి, అందరికీ ఆత్మీయురాలైన శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మిగారు చాలా ఏళ్ల క్రితం ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసారు.. ఆ విశేషాలతో రాసిన పుస్తకమే “విరించినై…” .. మాలిక పత్రికలో ప్రతీ నెల ఒక్కో ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూ ప్రచురించబోతున్నాము. అలనాటి ఆ తారల/ప్రముఖుల గురించిన విషయాలు మరికొన్ని/ మరోసారి తెలుసుకుందాం..

ఎప్పట్లాగే మాలిక పత్రికను ఆదరిస్తోన్న పాఠకులూ, రచయితలూ, మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 2022 సంవత్సరానికి వీడుకోలు అంటూ , 2023 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాము.

మీ రచనలు పంపవలసిన చిరునామా:

maalikapatrika@gmail.com

ఈ డిసెంబర్ సంచికలోని విశేషాలు:

1. గోపమ్మ కథ – 4

2. విరించినై… మనసున మల్లెలు – భానుమతి

3. వెంటాడే కథలు – 15

4. చంద్రోదయం – 35

5. సాఫ్ట్ వేర్ కథలు – ఆలేమగలు

6. తాత్పర్యం – ప్రమేయం (ఒక కథ … మూడు ముగింపులు)

7. జీవనవేదం – 4

8. పరవశానికి పాత(ర)కథలు – ఓవర్ నటేశన్

9. మంచుపూల వాన

10. నమ్మక ద్రోహం

11. పునర్జన్మ

12. భగవంతుని స్వరూపం

13. కార్టూన్స్ – CSK

15. కార్టూన్స్ – భోగా పురుషో్త్తం

16. విషాదాన్ని విస్మరించు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *