May 31, 2023

అర్చన. . . కనిపించుటలేదు! – 3

రచన:- కర్లపాలెం హనుమంతరావు అర్చన మెల్లగా కళ్ళు తెరిచింది. టైము చూస్తే ఇంకా తెల్లవారడానికి రెండు గంటల సమయముంది. ముందుగదిలో శ్యామల కోకిల కంఠంతో త్యాగరాజస్వామివారి కీర్తనను ఆలపిస్తోంది. అలాగే ఆలకిస్తూ పడుకుండి పోయింది అర్చన. అయినా ఆలోచనలు తమ పాటికి తాము వస్తూనే వున్నాయి. తను ఇక్కడకి వచ్చి ఇవాల్టికి రెండు రోజులు. రఘు కలకత్తాలో ఏదో పనుందని వెళ్ళా డుట. ఇవాళో. . రేపో. . ఎక్స్ పెక్టెడ్. శ్యామలకు ఇబ్బందయినా తను ఇక్కడే […]