Author: Editor

మాయానగరం – 42 0

మాయానగరం – 42

రచన: భువనచంద్ర “మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస. “ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు....

మనసు గాయం మానేనా….? 5

మనసు గాయం మానేనా….?

రచన:- జ్యోతి వలబోజు ఇంట్లో ఎవరూ లేరు.. నిశ్శబ్దంగా ఉంది. అసలు అది పెళ్ళి ఇల్లు అంటే ఎవరూ నమ్మరేమో. సుజాత తన గదిలోని మంచం మీద కూర్చుని టీవీ చూస్తుంది. కాని మనసు మాత్రం ఎక్కడో ఉంది. టీవీలొ కొత్త సినిమా వస్తుంది. కాని సుజాత...

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కధలు …  బ్రిడ్జి 1

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కధలు … బ్రిడ్జి

రచన: ఝాన్సీరాణి కె స్కూల్‌ నుంచి వచ్చిన రాహుల్‌ ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. ‘ఏమిటి? రాహుల్‌ ఏమి తినకుండా అలా కూర్చుండి పోయావు’ అని అడిగారు లక్ష్మీగారు. లక్ష్మీగారి కూతురు లావణ్య కొడుకు`రాహుల్‌. లావణ్య ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేసరికి ఆస్యం అవుతుంది. అందుకని రాహుల్‌ స్కూు...

జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు 2

జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి; జి. యస్. లక్ష్మి సమీక్ష/మాటామంతీ: మాలాకుమార్ నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు . కాని అన్ని సమయాలల్లో కాదు. అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల. చక్కగా నవ్వుతూ...

తుషార మాలిక లఘు సమీక్ష  …!! 0

తుషార మాలిక లఘు సమీక్ష …!!

రచన: మంజు యనమదల కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని. సిరి వడ్డేగారు రాసిన త్రిపదలకు అది కూడా 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే. అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద...

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 22 0

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 22

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? భగవద్గీతలో భగవానుడు….దైవసంబంధమైనదియు, త్రిగుణాత్మకమైనదియునగు ఈ మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయితే నన్ను ఎవరు శరణు బొందుచున్నారో వారీమాయను సులభంగా దాటగలరు అంటున్నాడు. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ, సత్త్వం – రజస్సు...

చార్వాకులు 14

చార్వాకులు

రచన: శారదాప్రసాద్ 2500 సంవత్సరాల క్రితం మనుషులకి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో కూడా భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులని చార్వాకులు లేదా లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న లోకాన్నే నమ్మేవారు. వీరు...

పాడు పండగలు.. 0

పాడు పండగలు..

రచన: రాజి పల్లె పల్లెలా వాడ వాడలా వస్తాయంట మాయదారి పండగలు ముస్తాబులూ, మంచి మంచి వంటకాలు తెస్తాయంట ఇంటింటా ఆనందాలు విరజిమ్ముతాయంటా. మరి మా మురికివాడ జాడ తెలియలేదా వాటికి వెలుతురు లేని వాడల అరుగులు వెతకలేదా ఈ వగలమారి పండగలు ఆకలి ఆర్తనాదాలు, చిరుగు...

ఒక్క క్షణం ఆలోచించు! 1

ఒక్క క్షణం ఆలోచించు!

రచన: నాగులవంచ వసంతరావు మనిషికి మత్తెక్కించి మనసును మాయచేసి ఇల్లు ఒళ్ళు రెంటిని గుల్లచేసి సంఘంలో చులకనచేసే మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై నీ ప్రభావం మానేదెప్పుడు? ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు “చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి ఐస్ ముక్కల హిమతాపానికి మంచులా కరిగిపోయాయి మహాత్ముల ఉపన్యాసాలు, నీతిబొోధలు...