Author: Editor

భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు 0

భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు....

మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచికకు స్వాగతం 0

మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము....

ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి 3

ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి

ముఖాముఖి చేసినవారు: విశాలి పేరి తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో! పాటలో ప్రతి పలుకు మనసుపొరలలో గూడు కట్టుకొనేలా చేసే గాయకులు చాలా తక్కువమందే! . లాలిత్యం, హాయిగా...

రెండో జీవితం 1

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును...

మాయానగరం – 39 0

మాయానగరం – 39

రచన: భునవచంద్ర “మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు....

బ్రహ్మలిఖితం .. 11 1

బ్రహ్మలిఖితం .. 11

రచన: మన్నెం శారద అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు. కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్...

Gausips – ఎగిసే కెరటాలు-14 1

Gausips – ఎగిసే కెరటాలు-14

రచన: -శ్రీసత్య గౌతమి కానీ పాపం సింథియాకు తెలియలేదు, ఆమె మాట్లాడే ప్రతి మాట సోఫియా, శామ్యూల్ లు రికార్డ్ చేస్తున్నారని. సోఫియా అడిగింది “మరి అంతా అఫీషియల్ గానే జరుగుతున్నది కదా. లహరి ని ఆ డిఫెన్స్ ప్రోజెక్ట్స్ నుండి తొలగించవచ్చుగా? అనధికారికంగా నిన్ను అప్పాయింట్...

మనుగడ కోసం. 11

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి...

కథ చెప్పిన కథ 0

కథ చెప్పిన కథ

రచన: విజయలక్ష్మీ పండిట్. ఆ రోజు రాత్రి భోజనాలయినాక భారతి వాళ్ళ అమ్మతో అంది, ” అమ్మా రేపు మా టీచర్‌ పెద్ద కథ చెపుతానన్నది. . ., కథ అంటే ఏమిటమ్మా. . ! “అని అడిగింది. “కథ అంటే. . . మన, జంతువుల...

కృషితో నాస్తి దుర్భిక్షం’’ 2

కృషితో నాస్తి దుర్భిక్షం’’

రచన: కె.ఇ.ఝాన్సీరాణి 36వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన మురారి బయటకు వచ్చాడు. ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అక్కడ వారి మాట వల్ల తెలిసింది. ఏమితోచని పరిస్థితి. డిగ్రీ చేసి, కంప్యూటర్‌ కోర్సు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోచింగ్‌ అలా ఎన్నో అర్హతలు, సర్టిఫికెట్లు ఉన్నా ఉద్యోగం...