Category: కథ

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ 4

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ

రచన: పద్మజ యలమంచిలి   50వ దశకంలో..ఆధునికత అప్పుడప్పుడే వంటబట్టించుకున్న  కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకుని వారికి కావాల్సిన జీవితాన్ని బాగానే ఎంచుకుని జీవించగలిగినా..పల్లెటూరి పోకడలు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడే కుటుంబాల్లోని ఆడపిల్లలు మాత్రం ఎంత ధనికులైనా తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా పెళ్ళిచేసుకుని పిల్లలు ,సంసారం ఇదే...

శాకుంతలం 0

శాకుంతలం

రచన : శ్రీపాద   శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ...

జలజాక్షి. జలజాపతి. ఎక్సర్ సైజులూ. ఎగస్ట్రాలూ. 1

జలజాక్షి. జలజాపతి. ఎక్సర్ సైజులూ. ఎగస్ట్రాలూ.

రచన: గిరిజారాణి కలవల వీక్లీలో. స్లిమ్ గా వున్న హీరోయిన్ వైపూ. జలజాక్షి వైపూ. మార్చి మార్చి చూసాడు మన జ. ప. జుట్టంతా నడినెత్తికి చేర్చి ఓ క్లిప్పు పెట్టేసి, గోనెసంచీ లాంటి నైటీ తగిలించుకుని పైనుంచి కింద దాకా ఒకే ఆకారంలో కాళ్ళు చాపుకుని,...

బూలా ఫిజీ 1

బూలా ఫిజీ

రచన: మీరా సుబ్రహ్మణ్యం నాడి విమానాశ్రయంలో ఆగిన విమానం నుండి దిగగానే ఇండియాకు వచ్చేసినట్టు అనిపించింది. ట్యాక్సీ కోసం బయకునడుస్తున్న మాకు దారికి ఇరువైపులా ఎర్రని మందార పూలు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ప్రయాణంలో మధ్యలో ఫిజీ లో నాలుగు రోజులు గడపాలని ముందుగానే...

శిక్ష 0

శిక్ష

రచన: నిష్కల శ్రీనాథ్ “అమ్మా! రసం చాలా బాగుంది, ఈ రోజు వంట నువ్వే చేసావు కదా ?” అంది రోషిణీ ఎదో కనిపెట్టినట్టు ముఖం పెట్టి. దానికి సమాధానంగా గీత నవ్వుతూ ” అవును..సరే త్వరగా తిను ఇప్పటికే చాలా లేట్ అయింది పొద్దునే త్వరగా...

కాంతం_కనకం – ఒక చెత్త కథ…. 12

కాంతం_కనకం – ఒక చెత్త కథ….

రచన: మణి గోవిందరాజుల దుప్పటీ ముసుగు తీసి నెమ్మదిగా తల పక్కకి తిప్పి చూసాడు కనకారావు. కాంతం కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది. “అప్పుడే వెళ్ళిందా వాకింగ్ కి?” నీరసంగా అనుకున్నాడు. అయినా ఆశ చావక “కాంతం” అని పిలిచాడు , పిలిచాననుకున్నాడు. యేదో తుస్ తుస్ మని...

కధ కానిదీ… విలువైనదీ… 15

కధ కానిదీ… విలువైనదీ…

రచన: గిరిజ పీసపాటి “మీరెన్నైనా చెప్పండి. అమ్మాయికి ఇంత చిన్న వయసులో పెళ్ళి చెయ్యడం నాకు అస్సలు ఇష్టం లేదు” అంది నాగమణి, భర్త రామ్మూర్తి కంచంలో అన్నం మారు వడ్డిస్తూ… “ఇప్పుడు ఈ సంబంధాన్ని కాలదన్నుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం మన జన్మలో తేలేము....

సంగీతానిది ఏ మతం ? 1

సంగీతానిది ఏ మతం ?

రచన: కాంత గుమ్మలూరి ఇంట్లో అందరూ సంగీత ప్రియులే. అమ్మేమో చాలామందికి కర్నాటక్ క్లాసికల్ సంగీతం నేర్పిస్తుంది. నాన్నయితే అన్నిరకాలూ హిందుస్తానీ, కర్నాటక్ సంగీతాలే కాక పాత తెలుగూ , హిందీ సినిమా పాటలూ, నిజానికి ఏ భాషయినా పాట బాగుందనిపిస్తే సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటారు....

డే కేర్.. 3

డే కేర్..

రచన: మణికుమారి గోవిందరాజుల “ వర్ధనమ్మా డే కేర్” లోపలికి వస్తూ ఆ బోర్డుని ఆప్యాయంగా చూసుకుంది సరళ . వర్ధనమ్మ సరళ తల్లేమో అనుకుంటే పప్పులో కాలేసారన్నమాటే. . అత్తగారిని తల్చుకుని మనసులోనే దండం పెట్టుకుంది. ఆ రోజు వర్ధనమ్మా డే కేర్ వార్శికోత్సవం. అందుకే...

విరక్తి 1

విరక్తి

రచన: వాత్సల్య రాత్రి పదిన్నరవుతోంది. మానస మంచం మీద విసుగ్గా అటూ ఇటూ కదులుతోంది, ఎంత ప్రయత్నించినా నిద్రాదేవి కరుణించట్లేదు. అరగంట క్రితం గుండెల్లో సన్నని మంట మొదలయ్యింది. లేచి కాస్త మజ్జిగ కలుపుకుని తాగిందే కానీ అరగంటైనా తగ్గట్లేదు. మంచం దిగి మాస్టర్ బెడ్రూం లోకి...