రచన: రమేశ్ కలవల ఆ రోజు ఇడ్లీ జంట తమను తాము చూసుకుంటూ ఎంతో మిడిసి పడుతున్నాయు. వాటిని చూసి అక్కడున్న రెండు వడలు “ఎందుకో అంత మిడిసిపాటు?” అన్నాయి అందులో మిస్టర్ ఇడ్లీ కొంచెం గర్వం ప్రదర్శిస్తూ “ఈ రోజు తారీకు ఎంతో తెలుసా” అని అడిగాయి. “తారీకులు గుర్తుపెట్టునేంత ఏ సంగతో?” అన్నాయి వడలు “ఈ రోజు మార్చి మప్పై. ప్రపంచమంతా ఇడ్లీల దినాన్ని ఘనంగా మూడేళ్ళ నుండి చేసుకుంటున్నారు. మీకు ఏమి […]
ఇటీవలి వ్యాఖ్యలు