గజల్

గజల్

రచన: సంధ్య ch అభిలాషను అందుకునే కవితేమో దొరకలేదు ఎద బాసను పంచుకునే చెలిమేమో మనకు లేదు రాలుతున్న ఆశచినుకు కురిసి కురిసి వరదాయెను నావలేక ఈదలేక…