Category: గడి

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి -1 1

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి -1

కూర్పు: డా.(శ్రీమతి)చాగంటి కృష్ణకుమారి   ఆధారాలు: అడ్దం: 1.క్షారలోహాల ( alkali metals) కుటుంబానికి చెందిన దీనిని ఫొటొ సెల్ ల తయారీలోను , ( component of photocells) వాక్యూమ్ పంపులలో ఆక్సిజన్ ని తొలగించడానికి, ప్రత్యేక మైన రకానికి చెందిన గాజు తయారీలో ఉపయోగపడుతొంది....