Category: తపస్సు

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను 0

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగవు నడచి వచ్చిన దారికూడా జ్ఞాపకముండదు చూపున్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి పాచికలు విసుర్తున్న ప్రతిసారీ అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న దీర్ఘానుభవం...

తపస్సు –  మహా కాళేశ్వరం..  ఒక జలాలయం 0

తపస్సు – మహా కాళేశ్వరం.. ఒక జలాలయం

రచన: రామా చంద్రమౌళి మనిషి నాగటి పోటుతో భూమిని గాయపరుస్తాడు ఐనా.. భూదేవి రక్తసిక్త శరీరంతో మనిషిని గుండెకు హత్తుకుని ప్రతిగా .. మాతృమూర్తియై నోటికి ఆహారాన్ని అందిస్తుంది భూమి తల్లి .. భూమి దేవత .. భూమి కారుణ్య .. భూమి ఒక లాలించే ఒడి...

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను 1

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగలవు నడచి వచ్చిన దారి కూడా జ్ఞాపకముండదు చూపులన్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి పాచికలు విసుర్తున్న ప్రతిసారీ అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న...

తపస్సు – స్వాగతం దొరా 0

తపస్సు – స్వాగతం దొరా

రచన: రామా చంద్రమౌళి ఇప్పుడిక అతి గోపనీయమైన మన పడక గదుల్లో కూడా నీకు తెలియకుండా మల్టీ డైరెక్షనల్‌ సెటిలైట్‌ కంట్రోల్డ్‌ కెమెరాను అమర్చడానికి అనుమతి లభించింది రహస్యాలేవీ ఉండవిక.. అంతా బహిరంగమే మైమర్చి ‘ ట్రాంక్విలైజర్‌ ’ మత్తులో ఉనికినీ స్వస్పృహనూ కోల్పోతూ అగాథాల్లోకి కూలిపోవడం...

తపస్సు – రహస్య స్థావరాలు.. వ్యూహ గృహాలు 0

తపస్సు – రహస్య స్థావరాలు.. వ్యూహ గృహాలు

రచన: రామా చంద్రమౌళి హరప్పా, మొహంజోదారో, నైలు.. నదుల తీరాలపై తరతరాల మనుషుల చరణముద్రలు.. శతాబ్దాలుగా మనిషి సమూహమౌతూ.. రాజ్యమౌతూ.. అధికారమౌతూ ప్రతి నాగరికతలోనూ జైలుగోడలు.. ఉరికొయ్యలే తనను తాను రక్తాక్షరాలతో లిఖించుకుంటూ యుగయుగాలుగా నిర్మాణమౌతున్న మానవ చరిత్ర పుటనిండా.. నేలమాళిగ, రహస్య స్థావరాల, వ్యూహ గృహాల...

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి.. 0

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి..

రచన: రామా చంద్రమౌళి   ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టు పైనుండి ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా – ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా పాదాలు ఒక్కో మెట్టు...

మార్మిక శూన్యం 0

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి నిజానికి చాలాసార్లు మనకు  ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని  ఒక చతురుడి  ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి ...

తపస్సు –   హింస 1

తపస్సు – హింస

రచన: రామా చంద్రమౌళి ఆ ముస్లిం మాతృమూర్తి గత ఏడేళ్ళుగా జైల్లో ఉంది యుద్ధఖైదీగా అప్పుడామె ఎడారులూ, కీకారణ్యాలో ఎక్కడో బయట ఉండవనీ అవన్నీ మనుషుల హృదయాల్లోనే రహస్యంగా ఉంటాయనీ గ్రహించింది ఏడేళ్ళుగా జైలు అధికారులను వేడుకుంటోందామె తన ఏడేళ్ళ ఒక్కగానొక్క కొడుకును ఒక్కసారి చూడాలని- ఆ...

తపస్సు – లేలేత స్వప్నం 1

తపస్సు – లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘ లీలావతి గణితం ’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం- దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్‌తో బయట ఒకటే వర్షం.. చిక్కగా...

తపస్సు –  కొంత స్థలం కావాలి 2

తపస్సు – కొంత స్థలం కావాలి

రచన: రామా చంద్రమౌళి చిన్నప్పటినుండీ వాడంతే చెప్పాపెట్టకుండా పారిపోతాడు.. ఎక్కడికో తెలియదు ఆరో తరగతిలో మేమిద్దరం ఉన్నపుడు ఆ సాయంకాలం.. మామిడికుంట నీటితలంపై కంక కట్టెతో బాదుతూ కనిపించాడు అడిగితే.. ‘ఈ నీళ్ళని ఎంత కొట్టినా విడిపోవెందుకురా ’ అన్నాడు వాడి కళ్ళలోకి చూస్తే.. ఒట్టి శూన్యం...