Category: బ్రహ్మలిఖితం

బ్రహ్మలిఖితం 1

బ్రహ్మలిఖితం

రచన: మన్నెం శారద చూస్తూ చూస్తూ కుక్కని వదిలేయలేను. అలాగని కుక్కతో కాపురం చేయలేను. నేనేం చేయను.” అంది బాధగా. జనంలో కొంతమంది వస్తున్న నవ్వు ఆపుకున్నారు. “నేనెప్పుడో చెప్పేను నీకు. ఇదంతా కట్టు కథ!” అన్నాడు ఓంకారస్వామి.’ “ఎందుకు చెప్పలేదు. మీరు నా భర్త గత...

బ్రహ్మలిఖితం  22 2

బ్రహ్మలిఖితం 22

రచన: మన్నెం శారద ఆమె ఆందోళనగా కంపార్టమెంటంతా గాలించింది. ఎక్కడా కార్తికేయన్ జాడలేదు. రైలు దిగి ప్లాట్‌ఫాం మీద నిలబడింది. నిస్తేజమైన ధృకులతో ప్రతి మనిషినీ పరిశీలంగా చూస్తూ. ప్లాట్‌ఫాం మీద రైలు వెళ్ళిపోయింది. అమ్ముకునేవాళ్ల రద్దీ తగ్గిపోయింది. ఎక్కడా కార్తికేయన్ కనిపించలేదు. ఆమె తల గిర్రున...

బ్రహ్మలిఖితం 21 2

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు. కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు. “ఏముంది అందులో?” “ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని...

బ్రహ్మలిఖితం 21 2

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద అంబులెన్స్ లో అతి బలవంతంగా నల్గురు వార్డు బాయిల సహయంతో ఈశ్వరిని డాక్టర్ ప్రభంజన దగ్గరకి తీసుకెళ్లారు. ఈశ్వరి ఏడుస్తూ గింజుకుంటుంటే ప్రభంజన వార్డుబాయిల కేసి చూసి “ఆమెనెందుకు హింసిస్తున్నారు. ఆమె కేమన్నా పిచ్చా? షి ఈజ్ ఆల్‌రైట్. ఆమె నొదలండి.”అంది. వార్డుబాయిలు...

బ్రహ్మలిఖితం 21 1

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద ఆటో వేగంగా వెళ్తోంది. కేయూరవల్లి పరధ్యానంలో మునిగి ఉంది పూర్తిగా. ఈశ్వరి పరిస్థితి ఆమెకు జాలిని కలిగిస్తోంది. ఎందుకు మనుషులిలా ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు. కేవలం తమ స్వార్ధం కోసం, స్వలాభం కొసం ఇన్ని అబద్ధాలాడి, ఇంతింత మోసాలు చేయాలా? ఒక పెద్ద...

బ్రహ్మలిఖితం 21 1

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద “ఈ రోజు పౌర్ణమి”. చోటానికరా పూజారి వైపు అర్ధం కానట్లుగా చూశారు కాన్హా, లిఖిత. పక్షపు దినాలుగా మీ నాన్నగారికి చేతబడి తీయడానికి నిరంతర నిర్విరామ కృషి జరిగింది. ఇలా ఇంతవరకూ ఎవరికీ ఇంత దీర్ఘకాలపు చికిత్స జరగలేదు. మీ నాన్నగారి మానసిక...

బ్రహ్మలిఖితం – 20 1

బ్రహ్మలిఖితం – 20

రచన: మన్నెం శారద జోసెఫ్ మీదపడి నిశ్శబ్దంగా రోదిస్తున్న అతని భార్యని భుజాలు పట్టుకొని లేవదీసింది లిఖిత. ఆమె కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని అదుపు చేస్కునే ప్రయత్నం చేసింది. “మిమ్మల్ని ఓదార్చే ధైర్యం చేయలేను. కాని.. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన ప్రాణాన్ని...

బ్రహ్మలిఖితం – 19 2

బ్రహ్మలిఖితం – 19

రచన: మన్నెం శారద కార్తికేయన్ ఒక పెద్ద చెట్టు మ్రాను కానుకొని కళ్ళు మూసుకొని జీవచ్చవంలో ఏదో జపిస్తూనే ఉన్నాడు. అతని ధోరణి, రూపు చూసొఇ లిఖిత వస్తోన్న దుఃఖాన్ని పెదవులు బిగించి ఆపుకుంటోంది. “నేనొస్తానక్కా!” అన్నాదు బేరర్ లేచి నిలబదుతూ. లిఖిత కృతగ్నతగా తలాడించి పర్సులోంచి...

బ్రహ్మలిఖితం – 18 2

బ్రహ్మలిఖితం – 18

రచన: మన్నెం శారద ఓంకారస్వామి కళ్ళు తెరచి ఒక కనుబొమ్మ సాధ్యమైనంత పైకెత్తి వెంకట్ వైపు చూశాడు సీరియస్ గా. వెంకట్ అసహనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. వెంకట్ తనకు నమస్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనమర్ధమయింది ఓంకారస్వామి రూపంలో ఉన్న నారాయణకి. “ఏంటి పెళ్లికొడకా? అత్తగారింట్లో...

బ్రహ్మలిఖితం – 17 2

బ్రహ్మలిఖితం – 17

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి. “పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో. “అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ. అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా...