Category: వీడియో

గడసరి అత్త – సొగసరి కోడలు 4

గడసరి అత్త – సొగసరి కోడలు

అత్తా కోడలూ…యెంత ఆకర్షణ యీ పదాల్లో !!.పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఊరించే మామిడి ముక్కల పైన కాస్తంత కారం అలా అంటించి, ఉప్పు కాస్త తగిలించి, పంటికింద వేసుకుని….నెమ్మది నమ్మదిగా నములుతూ ఉంటే….యెంత బాగుంటుందో మన తెలుగు నాలుకలకు వివరించి చెప్పవలసిన పని లేదు కదా...