April 19, 2024

అర్చన కథల పోటి – మార్పు

రచన: డా. జె. శ్రీసత్య గౌతమి సావిత్రీ, రాజారావులు కూతురు అంజలిని కలవడాని కి వైజాగ్ ప్రయాణమవుతున్నారు.”ఇంకా ఎంతసేపు సావిత్రీ? లేటు చేస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం. బస్సు మిస్సవుతాం…” హడావిడి పడుతున్నారు రాజారావు. “ఇదిగో … అయిపోయింది. అన్నీ వెతుక్కొని ఒక దగ్గర పెట్టుకొనేసరికే టైము గడిచి పోతోంది” సావిత్రి సర్దుబాటు తన ఆలశ్యానికి. “సావిత్రీ, ఉండాల్సినవన్నీ ఒక చోట వుంటే కావాల్సినప్పుడు ఇంత శ్రమ వుండదు”. “మరేం… సంవత్సరానికి ఎన్నిసార్లు బయటికి ట్రిప్పులు వెళతామో […]

సినీ ‘మాయా’లోకం 1 – సైరాట్

రచన: సరితా భూపతి సైరాట్ అంటరానితనం, కులాంతర ప్రేమ వివాహాలు తరహాలో వచ్చిన సినిమాలు తక్కువే. అలాంటి సినిమాలు రావాలంటే ముందు ఇండస్ట్రీలో కులం పట్టింపులు పోవాలేమో! డబ్బు, పదవి, కుల అహంకారాన్ని ఎదిరిస్తూ, పెద్ద హీరోలు, భారీ డైలాగులు, డాన్సులు, వెకిలి కామెడీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా విభిన్నంగా వచ్చిన మరాఠీ సినిమా “సైరాట్”. కుల ద్వేషాల వల్ల జరిగే భయంకర విధ్వంసాలు ఎలా ఉంటాయో చూపటానికి, […]