రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం […]
ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు
రచన: శారదాప్రసాద్ మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని […]
అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 34
విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీనివాసునికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. స్వామీ నీలీలలు మాకు ఎన్నటికీ అర్ధం కావు. ఒకడు నిన్ను నిరంతరం కీర్తిస్తూనే ఉంటాడు. కానీ మరొకనికి సులభంగా కైవల్య పధం దక్కుతుంది. కొందరు భక్తులను అష్టకష్టాల పాలు చేస్తావు. మరొకరికి చిటికెలో సద్గతులు కలిగిస్తావు. ఏమిటి నీ మాయ మా లాంటి సామాన్యులు ఎలా అర్ధం చేసుకోవాలి అంటూ అడుగుతున్నాడు. కీర్తన: పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు యీటు వెట్టి పెద్దతనా […]
దుఃఖమనే అనాది భాషలో..!
రచన: పల్లిపట్టు నాగరాజు ఖాళీతనంతో మనసు కలవరపడుతున్నప్పుడు… గుండె సడి నాది నాకే వినిపిస్తున్న ఏకాకితనాన్ని నేను మోయలేని తండ్రీ….! జనారణ్యంలో ఏ ముఖమూ నాకు కనిపించడంలేదు… ఏ వెచ్చని చేయీ నా చేతిలో సంతకం చేయలేదు…. ఏ చూపుల తీగా స్వాగతాన్ని పరిమళించలేదు… తమకు తామే అంతస్తులల్లో ఆర్థిక సొరంగాల్లో ఖననం చేసుకుంటున్న ఈ రోజులు రోజాలుగా ఎప్పుడు పూస్తాయో…! ఏ ఎదపైనైనా వాలే పిట్టలెప్పుడవుతాయో…!! తండ్రీ… నన్ను విసిరేస్తావా ఆ సముద్రాల పైన […]
విశ్వపుత్రిక వీక్షణం – కలల రెక్కలు
రచన: విజయలక్ష్మీ పండిట్ సాయంకాలం మిద్దెపైన వాకింగ్ చేస్తూంది విరజ. టప్ మని శబ్దం రావడంతో వెనుతిరిగి చూసింది. రెక్కతెగి రక్తం కారుతూ పడివుంది ఒక పావురం. ఒకరెక్కతో ఎగరడానికి ప్రయత్నిస్తూంది. కాని వీలుకాక రెక్కను టపటపలాడిస్తూ శరీరాన్ని లాగుతూంది కష్టపడి. క్రిందపడిన రక్తం చుక్కల పై తెగిన రెక్కను క్రిందలాగుతూ పోవడంతో ఎఱ్ఱగా రక్తం గీతలు పడ్డాయి. “అయ్యో పాపం ఎట్లా తెగింది నీ రెక్క “ అంటూ విరజ పావురాన్ని చేతుల్లోకి తీసుకుని రెక్కను […]
మాలిక పత్రిక జనవరి 2019 సంచికకు స్వాగతం
Jyothivalaboju Chief Editor and Content Head Maalika Web Magazine మిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా. జనవరి […]
హృదయవీణ ….చిరు గాలీ మల్లెలూ వెన్నెలా
రచన: భువనచంద్ర
బ్రహ్మలిఖితం 21
రచన: మన్నెం శారద అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు. కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు. “ఏముంది అందులో?” “ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని డబ్బివ్వడం లేదట. ప్రేమకి పర్యవసానం పెళ్లి కాకపోతే ఆమె హృదయంలో మొదటి స్థానం నీదేనట. మనసు నెప్పుడైనా ఒంటరితనం ఆవహించినా, బాధ కల్గినా మొదటిసారి గుర్తు చేసుకునేది నిన్నేనట. […]
గిలకమ్మ కతలు – అద్దీ.. లెక్క! కుదిరిందా.. తిక్క?
రచన: కన్నెగంటి అనసూయ మజ్జానం బడి వదిలే ఏలయ్యింది. పొద్దున్ననగా పెరుగన్నం తినెల్లినోళ్ళు ఆకలితో నకనకలాడతా ఇంటికొత్తారని.., ఆళ్లకి అన్నాలు పెట్టి తను తినొచ్చులే అని పనంతా అయ్యాకా నీళ్ళోసుకుని ఈధి తలుపులు దగ్గరకేసి వసారా మీద గోడకి నిలబెట్టున్న నులక మంచాన్ని వాల్చి దుప్పటీ, తలగడీ లేకుండా ఆమట్నే ఇలా నడుం వాల్సిందో లేదో సేస్సేసున్న ఒల్లేవో..ఇట్టే కునుకట్తేసింది సరోజ్నికి. అంతలోనే తలుపు మీదెవరో “మేడంగారా..మేడంగారా..” అంటా సేత్తో కొట్టిన సప్పుడై సటుక్కున లేసి కూకుంది […]