మాలిక పత్రిక Blog

మాలికా పదచంద్రిక – 3

మాలికా పదచంద్రిక – 3

కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి...

గిన్నీస్ రికార్డ్ 5

గిన్నీస్ రికార్డ్

రచన : డి.వి.హనుమంత్ రావు. పాత్రలు :  భార్య — శ్రీమతి విజయలక్ష్మి.. భర్త .. శ్రీ డి.వి.హనుమంత్ రావు..     భార్య.. (పాట)వాసంత సమీరంలా .. నులివెచ్చని గ్రీష్మంలా….. సారంగ సరాగంలా ..అరవిచ్చిన లాస్యంలా.. ఒక శ్రావణమేఘంలా…. సాధించాలి భర్త : ఈ గోల...

ఓనమాలు 5

ఓనమాలు

రచన : ఆదూరి సీతారామమూర్తి   ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్యగారి కావార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది. ఎంత బడిపంతులు పని చేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి, పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది....

చేపకి సముద్రం-భాషకి మాండలికం 3

చేపకి సముద్రం-భాషకి మాండలికం

రచన :   వై.   శ్రీరాములు-అనంతపురం సంస్కృతం నేర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల్ని వినియోగించిన మనం, ఆంగ్లం నేర్చుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల్ని వినియోగిస్తున్నమనం మాండలిక పదాల్ని గమనించడానికి క్షణాలలో విసుగును ప్రదర్సిస్తున్నాం. మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే వాదనలోనే మనం పయనించినంత కాలం...

ఆదర్శసతి సీత 3

ఆదర్శసతి సీత

రచన : డా. వి.వి.రాఘవమ్మ భారతీయ సాహిత్యమునందేగాక విశ్వసాహిత్య వీధులలో కూడా  రామాయణం మహేతిహాసంగా నిస్తుల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.  వాల్మీకి మహర్షి ఉత్తమ ఆదర్శానికి ఉదాత్త దర్శనానికి ఇది ప్రతిరూపం.  అవతారపురుషులలో ఉత్తముడు, ఉదాత్తుడు అయిన శ్రీరామచంద్రుని అపురూపమైన చరితం.  రామాయణం ప్రపంచితమైనది.  “సీతాయాశ్చరితం మహత్”అని వాల్మీకియే...

తెల్లరంగు సీతాకోక చిలుకలు 2

తెల్లరంగు సీతాకోక చిలుకలు

రచన: స్వాతికుమారి బండ్లమూడి అనుమానం; చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు కంటికి సమాంతరంగా సాగని చూపులు ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు   —–   నమస్కారం; తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు...

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!! 7

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

రచన : సుజాత   దశాబ్దాల తరబడి అలవాటు పడిపోయాం! అడుగు పెట్టిన ప్రతి చోటా అవినీతి స్వాగతం చెప్తుంటే కొన్నాళ్ళకి అదేదో మామూలు విషయంగా మారిపోయి దాన్ని పెంచి పోషిస్తూ, అప్పుడప్పుడూ మనమూ దానికి కొమ్ము కాస్తూ, నిత్య జీవితంలో దాన్ని ఆక్సిజన్ కంటే అవసరంగా...

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ: 29

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

— రచన:  ?????? (మీరే చెప్పాలి)   మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు….అదేంటీ, వంటలు వండుతారుగాని రాయటమేమిటీ అంటారా…..ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..)…..ఒకాయన “బ్లాగునలుడూ”, ఇంకొకాయన  “బ్లాగుభీముడూ”…… ఒకావిడ ఆరో, పదారో,నూటయాభైయ్యారో “రుచులు”తెగ రాసేస్తుంటుంది…..మరొకావిడ “రుచులు” అని చెప్పి...

ఏ రాయైతేనేం? 6

ఏ రాయైతేనేం?

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి  గడియారం పది గంటలు కొట్టింది. పగలు కాదు రాత్రి.  దిక్కుమాలిన టీవీ చూసి చూసి కళ్ళు లాగుతున్నాయి. దిక్కుమాలిన సోఫాలో కూర్చునీ కూర్చునీ కాళ్ళు లాగుతున్నాయి. ఇంత రాత్రయ్యింది. తను ఎప్పుడొస్తుందో తెలీదు. ‘ఇప్పుడే రాదులే పద డాళింగ్!’ అంటూ పీకపట్టుకుని...

కూచిపూడి – నాతొలిఅడుగులు 6

కూచిపూడి – నాతొలిఅడుగులు

రచన: తరంగిణి || శ్రీ గురుభ్యోన్నమః || ||శ్రీ పర దేవతాయై నమః||         చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన డాన్సుప్రోగ్రాముల వల్లనో, లేక చదివిన పుస్తకాల వల్లనో సంప్రదాయ శాస్త్రీయ నృత్యమంటే ఒక రకమైన యిష్టం, నేర్చుకోవాలనే ఒకలాంటి తపన ఉండేవి….సంగీత,నాట్యాలమీద...