April 20, 2024

యాత్రా మాలిక: భోపాల్

                                         వెంకట్ యస్. అద్దంకి   క్రొత్త క్రొత్త ప్రదేశాలకి వెళ్ళాలన్నా క్రొత్త క్రొత్త మనుషులని కలవాలన్నా ఉత్సాహం దానంతట అదే పుట్టుకొస్తుంది. క్రొత్త ప్రదేశాలలో అలా ఎంత దూరం నడిచినా కాళ్ళు నొప్పులుపుట్టవు. నాకు చిన్నప్పటినుండి అదే సరదా. అలా తిరిగిన మొట్టమొదట ప్రదేశం షిరిడి. పెళ్లయ్యాక ఫామిలీ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి -3: విశ్లేషణ

                                                           టేకుమళ్ళ వెంకటప్పయ్య     శ్రీమహాలక్ష్మి (సంపద) యొక్క స్వరూప, స్వభావాలను తెలిపే సంకీర్తన ఇది. ధనం ఒకచోట నుండి మరొక చోటకు వెళ్ళడం గురించి చెప్తూ.. అన్యాపదేశం గా సత్వగుణ సంపన్నులను ఆ సిరి […]

ప్రణయ విజృంభణ

                                                   ప్రియా నాయుడు     పిడికెడు నా యదను మీటితే ..వేయి వీణల ప్రణయరాగాల వెల్లువలె పెదవుల తాళపత్రాల మీద ..లిఖించాను నీ ప్రేమ కావ్య వజ్రములే అంగాంగ నీ చూపుల ఉలి వేడిమి తాకిడి  ..విరహపు  జ్వాలలు నే తాళజాల […]

మనోర్పితం

                                                   అహమదుల్లా అహ్మద్   వసంతకాలపు కోయిల పిలుపులకు ప్రకృతి లోని అణువణువు పరవశముతో పులకించి ఆడును కూచిపూడీ భరతనాట్యాలు   వసంతమే కాకపోయినా నా చెలి నవ్వుల్లో నిత్యం దాగున్నవి స్వేఛ్ఛగా విహరించే విహంగ పక్షుల కిల కిల రవాలు సప్త […]

వాడే వీడు

                                                      పారనంది శాంతకుమారి   చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని నీడలా తిరిగే కొడుకు, (ఆమె ఉహల్లో……) అమ్మ ఆశలకు గోడ అవుతాడు, ఆమె ఆశయాలకు మేడ అవుతాడు, అనుబంధపుజాడ అవుతాడు. పెద్దయ్యాక ఆ కొడుకే ఆమె ఆశలపై నీళ్ళు […]

మా నాన్న

                                                 డా. కొప్పాడి శ్రీనివాస్   అమ్మ వెచ్చని పొత్తిళ్లలో పడుకొని అమృతంలాంటి చనుబాలు తాగుతున్నపుడు కొన్ని పాల చుక్కలు పెదాల సంధులోంచి జారి నా పాల బుగ్గల మీదుగా ఒలుకుతుంటే ఒక వేలు సుతారంగా తుడిచి నన్ను ముద్దాడింది ఆ వేలు పేరు […]

ఓ చెరగని సంతకం

                                                సైదులు ఇనాల   అన్ని పనులు అయ్యాయని వెన్ను వాల్చేవేళ అనుకోని అథిదుల్ని ఆహ్వానించాల్సివచ్చినప్పుడు చిరునవ్వు మొలిపించడం ఆమెకే సాద్యమైన పని పారే శలయేరు నడక ప్రతి పలకరింపులోనూ ఓ దగ్గరితనం ఆమె సొంతం పెన్సిల్ గీతల్నిచెరిపే ఎరేజర్ లా ‘జానూ’ తలనొప్పంటె చిటికెలో తెచ్చిచ్చే తేనీరు […]

యూనీసెఫ్ అవార్డు గ్రహీత కెకెకె తో…

ఇంటర్వ్యూ – శ్రీసత్యగౌతమి    యూనిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) లేదా UNICEF (United nations children’s emergency fund) యొక్క హెడ్ క్వార్టర్స్ అమెరికా దేశం లో న్యూయార్క్ నగరం లో వున్నది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం, ఇంకా అభివృద్ది పూర్తి స్థాయిలో లేని దేశాల్లో వెనుకబడి వున్న పిల్లల మరియు వారి తల్లుల అభివృద్ధికి పాటుపడడం. అభివృద్ది చెందిన దేశాలన్నీ కలిసి ఒక సంస్థ గా ఏర్పడి అభివృద్ది చెందని […]

యశోధర

అనువాదం: వాయుగుండ్ల శశికళ    నువ్వు అడిగి ఉంటే చెప్పి ఉండేదాన్ని ఒక్క క్షణం ఆగి అడిగి ఉంటే తెలుసుకోవాలి అనుకోకుండానే స్త్రీలందరూ తెలుసుకొనే నిజాన్ని   ఎక్కడ మీరు వదిలి ఎగిరిపోతారో ఆ మనిషితనాన్ని మోసుకుంటూ బంధాలు నిలుపుకుంటూ మెలివేసే మనసు బాధను భరిస్తూ రేకులు విప్పుకున్న మీ జ్ఞానతృష్ణ వెంట మీరు కర్కశంగా వెళ్ళిపోయినా అంతం లేని జనన మరణ చక్రాన్ని ఇరుసుగా మారి తిప్పుతూ ఉన్న సంగతి ……   ఎంతగా ప్రేమించారు […]