అర్చన కథల పోటి – నేనూను

రచన: అఫ్పరాజు నాగజ్యోతి “ షాప్ కి వెళ్ళాలంటే భయమేస్తోంది లతా. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడంలేదు. తెల్లవారుతోందంటే చాలు గుండెలు దడదడలాడుతున్నాయనుకో! ఏ రోజుకారోజు ‘ ఈవేళే ఆఖరు , రేపటినుండీ ఉద్యోగానికి ఛస్తే వెళ్ళను ‘ అనుకుంటాను. అయితే ఇంటికి చేరుకోగానే వరండాలో మంచంపైన నీరసంగా మూలుగుతున్న అమ్మా, బట్టలచిరుగులని దాచేందుకు విఫలయత్నాలు చేస్తున్న చెల్లెళ్ళూ కనిపిస్తారు. అంతే, అందాకా తీసుకున్న నిర్ణయం కాస్తా వీగిపోతుంది. ఏమిటోనే ఈ జీవితం ! “ ఉష

అర్చన కథల పోటి – రక్షణ కవచం

రచన: శ్రీ శేషకల్యాణి గుండమరాజు – USA సాయంత్రంవేళ రైల్వేస్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. రైళ్లు ఎక్కేందుకు వేచి ఉన్న వాళ్ళు కొందరైతే అప్పుడే రైలు దిగి సామాన్లతో స్టేషన్ బయటకు వెళ్లేవారు కొందరు. ఆ రద్దీలో తన సూట్ కేసు పై కూర్చుని కొంచెం తాపీగా ఆ రోజు వార్తాపత్రిక తిరగేస్తున్నాడు రాఘవ. వార్తాపత్రికలో ప్రస్ఫుటంగా ప్రచురించిన వార్త ఒకటి రాఘవ దృష్టిని ఆకర్షించింది. అది ఒక యువతి కనబరచిన ధైర్యసాహసాలకు సంబంధించినది. ఊరి పొలిమేరల్లో ఎవరో