అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ!

రచన: ఎస్. జి. జిజ్ఞాస “వాడికి కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్నాడనుకో…. ఏంచేస్తావు నాన్నా?” ఈ ప్రశ్నే రఘురాంను ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. కూతురు రాసిన ఉత్తరంలోని ఆ వాక్యాన్ని చదివిన ప్రతిసారీ మనసులో మెదిలే విపరీత ఆలోచనను తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఈ మూడేళ్ళలో ఎన్ని వందల సార్లు చదివాడో ఆ ఉత్తరాన్ని….పరుపు కింద పెట్టుకున్న ఆ ఉత్తరాన్ని రాత్రి పడుకునేటప్పుడు తడిమి చూసుకోవడం అలవాటైంది. “ఎందుకండీ! ఆ ఉత్తరాన్ని రోజూ చూస్తూజరిగినదంతా గుర్తుతెచ్చుకొని పదే

అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే

రచన: జి.యస్.లక్ష్మి సాయంత్రం అయిదుగంటలయింది. ఆఫీసులోని తన సీట్లోంచి లేచి, పక్కనున్న షోల్డర్ బేగ్ అందుకుంటున్న వేణు “డాడీస్ పెట్…స్వీటీ ఈజ్ ద బెస్ట్” అంటూ తన యెనిమిదేళ్ళ కూతురు స్వీటీ పాడినపాట తో పెట్టుకున్న రింగ్ టోన్ తో మొబైల్ మోగడంతో దాన్ని తీసేడు. వెంటనే భార్య వనజ గొంతు “మన స్వీటీ స్కూల్లో లేదుటండీ. స్కూల్ నించి ఫోన్ వచ్చింది.” అంటూ ఆదుర్దాగా వినిపించింది. ఒక్కసారి అతని బుర్ర పనిచెయ్యడం మానేసింది. కాస్త తేరుకుని,

అర్చన కథల పోటి – సెలెబ్రిటి

రచన: పోలాప్రగడ జనార్ధనరావు ” ‘సెలెబ్రిటి’ అంటే ఎవరు నాన్నా?” నాని అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచనలో పడ్డా. “నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు తెలుసున్నదంతా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు నాన్నా” నీరసంగా, నిస్సత్తువుగా, మంచం మీద పడుకున్న నా ఒక్కగానొక్క కొడుకు ‘నాని’ని చూసేసరికి, నాలో ఏదో ఆందోళన. అది కప్పిపుచ్చుకునేందుకు మొహం మీద నవ్వు మాస్క్ పులుముకొని “సెలెబ్రిటీ అంటే… సెలెబ్రిటీ అంటే… గొప్పవాళ్ళు” అన్నా. “అంటే గొప్పవాళ్ళందరూ