Tagged: ఆదూరి హైమవతి

నూటికొక్కరు 1

నూటికొక్కరు

రచన: ఆదూరి. హైమావతి. అది ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వపాఠశాల. ఆదర్శ పాఠశాలగా ఎంపికైంది. H. M. రాజేంద్రప్రసాద్ గారు చాలా ఆదర్శ భావాలున్నవారు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నవారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధులు, అందుకే కుమారునికి ఆ పేరు పెట్టుకున్నారు. పాఠశాలలో విలువలు,...