Tagged: ఉమ

పునర్జన్మ 0

పునర్జన్మ

రచన: ఉమ జి   అనుదినమూ ఏవో చిన్న గొడవలతో జీవనఝరిలో నిస్తేజంగా, స్తబ్దంగా మిగిలిన నేను, తిరిగి నాలోనే చైతన్యాన్ని చిలికిస్తాను, మనసున అమృత మథనం సాగిస్తాను   ఏమీ తోచని జడత్వాన్ని పారదోలి జీవం నింపే ఊహల సాక్షాత్కరించే మనసు పొరలు మాటునున్న ఊటకు...