Tagged: ఊహాసుందరి

ఊహా సుందరి! 2

ఊహా సుందరి!

రచన: నాగులవంచ వసంత రావు   సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో   అవనిలోని అందమంత అమరిన జవరాలివో రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో   ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో...