Tagged: కథ

చేతిలో చావు… ఆపేదెలా??? 0

చేతిలో చావు… ఆపేదెలా???

రచన: రాజారావు. టి దేవుడిదయ వల్ల అనుకున్నటుగానే పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. రాత్రికి ఆ శుభకార్యం కూడా సవ్యంగా జరిగిపోవాలి, అని వధూ వరుల తల్లి తండ్రులు అనుకుంటున్నారు. రాత్రికి వధువు పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెటింది. పెళ్లికూతురు ముఖం తామరాకు పై వర్షపు...

ఆచరణ కావాలి. 0

ఆచరణ కావాలి.

రచన: గిరిజరాణి కలవల రాత్రి తొమ్మిది అవస్తోంది. కోడలు హోటల్లో నుంచి తెప్పించిన టిఫిన్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళబోతూ.. మనవడిని పిలిచారు రామారావు గారు. ” చిన్నూ ! ఇక రా, బజ్జుందువుగాని, తొమ్మిదవుతోంది, మంచి కధ చెపుతాను విందువుగాని..” అని పిలిచారు. ”...

ఎన్నెన్నో జన్మల బంధం 1

ఎన్నెన్నో జన్మల బంధం

రచన: కొప్పరపు సుబ్బలక్ష్మి అయ్యగారు, స్నానం చేయించి బట్టలు మార్చాను. చిన్న గ్లాసు పాలు కూడా పట్టాను. సాగరంగారు కారేజి ఇచ్చి వెళ్ళారు. నేను వెళ్తానండయ్యా. సాయంత్రం రా రాములమ్మా, స్నానం చేయించి వెళుదువుగాని. సరేనయ్యా. రామచంద్రంగారు అనుష్టానం పూర్తి చేసుకుని గావంచాలోనుండి అడ్డపంచలోకి మారి, సుశీల...

మార్నింగ్ వాక్ 12

మార్నింగ్ వాక్

రచన: మణికుమారి గోవిందరాజుల “రేపటినుండి యేమైనా సరే వాకింగ్ కి వెళ్ళాల్సిందే. ” అద్దంలో ముందుకూ వెనక్కూ చూసుకుంటూ అనుకుంది . “కానీ మరీ లావణ్య వర్ణించినంత లావుగా యేమీ లేనే?” మళ్ళీ చూసుకుంది . యేమోలే చూసేవాళ్ళకు లావుగా కనపడుతున్నానేమో. . అయినా అయ్యో అయ్యో...

ఏడు విగ్రహాలు 0

ఏడు విగ్రహాలు

రచన: ఝాన్సీరాణి.కె భార్గవ్‌ రవి మారేడ్‌పల్లి చేరేసరికి అక్కడంతా మనుషులు హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. షెనాయ్‌ నర్సింగ్‌ హోం నుంచి తుకారాంగేట్‌కి వెళ్ళేదారిలో ఒక అపార్ట్మెంట్‌ ముందు జనం గుమిగూడి వున్నారు. ఫోటోగ్రాఫర్స్‌, ఫింగర్‌ప్రింట్‌ ఎక్స్‌పర్ట్‌ అంబులెన్స్‌ హత్య జరిగిన వాతావరణం పోలీసు వాసన గుర్తు చేస్తున్నాయి. భార్గవ్‌...

అంబులెన్స్ 25

అంబులెన్స్

రచన: మణికుమారి గోవిందరాజుల “ఒరే అన్నయ్యా! ఇందాకటి నుండి చెప్తున్నాను . . వెనక అంబులెన్స్ వస్తున్నది. దారి ఇవ్వు. ” “యెహ్! వూర్కో. . . ఇప్పుడు దారి ఇచ్చి పక్కకి వెళ్ళానంటే సాయంత్రానికే మనం చేరేది. . మూవీ టైం అయిపోతున్నది ఒక పక్క....

చదువు విలువ… 1

చదువు విలువ…

రచన: గిరిజారాణి కలవల ‘ బామ్మా ! ఫోన్ నీకే , ఎవరో రమణమ్మట..’ అంటూ మనవడు ఫోన్ తీసుకుని వచ్చాడు. ‘ హలో.. రమణమ్మా.. ఎలా వున్నావే? చాల రోజులైంది.. ఏమయిపోయావు ఇన్నాళ్లూ?’ అన్నాను. ‘ ఆ ఫోను పోయిందమ్మగారూ.. నెంబర్లు అన్నీ పోయాయి.. మీ...

సుచి 6

సుచి

రచన- డా.లక్ష్మి రాఘవ. కారు దారి తప్పింది అని తెలుస్తూంది! తారు రోడ్డు అయిపొయింది. మట్టి రోడ్డు మొదలయినా ఎక్కడో మళ్ళీ తారు రోడ్డు ను కలుస్తుందని అనిపించి రవి ముందుకు వెడుతూనే వున్నాడు. కాస్త నిద్రవచ్చి జోగుతున్న గాయిత్రి కి కారు కుదుపులతో మెలుకువ వచ్చింది....

సర్ప్రైజ్ ట్విస్ట్ 2

సర్ప్రైజ్ ట్విస్ట్

రచన: మోహన కాలింగ్బెల్ మోగగానే, లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది మాయ. . విష్ణు వస్తాడని గంట నుంచి వెయిట్ చేస్తోంది. కానీ ఫ్లైట్ లేట్ అవడంతో, రావడం లేట్ అయ్యింది. అందుకే మాయకి అంత ఆతృత. విష్ణు మాయ బెంగళూరు లో ఉంటున్నారు. వాళ్లకి రాకేష్...

జీవితమే ఒక పెద్ద  పోరాటం 1

జీవితమే ఒక పెద్ద పోరాటం

రచన: నిర్మల సిరివేలు అమ్మా! అమ్మా! అని పిల్లలు ఏడుస్తూ ఉన్న హృదయ విదారకమైన సంఘటన చూస్తే ఎటువంటి వారికైనా కంతనీరు రాకమానదు. పాలుతాగే పసిబిడ్డను వదిలి ఆ కన్నతల్లి ఎలా వెళ్లగలిగిందో ఏమో పైలోకాలకి వెళ్లిపోయింది. పెద్దపిల్ల అమ్మా అని ఏడుపు. చిన్నబిడ్డకు ఏమీ తెలియని...