Tagged: జలజాపతి

జలజాక్షి.. సంగీతం కోచింగ్.. 1

జలజాక్షి.. సంగీతం కోచింగ్..

రచన: గిరిజారాణి కలవల ఎప్పుడో చిన్నప్పుడు.. కాసిని వర్ణాలూ.. ఇంకాసిని కీర్తనలూ గట్రా.. ఏవో నేర్చుకుంది మన జలజం.. వాళ్ళ బామ్మ బతికున్ననాళ్ళూ సంగీత సాధన చేసాననిపించి.. ఏవో కొన్ని రాగాలని ముక్కున పట్టింది. ఇంటి ఆడపిల్ల చక్కగా సంగీతాలాపన చేస్తోంటే.. సరస్వతీదేవి నట్టింట వీణ వాయించినట్టే...