Tagged: ఝాన్సీరాణి కె

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కథలు 0

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కథలు

రచన: ఝాన్సీరాణి కె. లక్ష్మిగారు డైనింగ్‌ టేబల్‌ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు. మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్‌ ? “రోశయ్య” అంది లాస్య “కాదు” అన్నాడు కిరణ్‌ హోంమంత్రి ఎవరో చెప్పు? సబితా ఇంద్రారెడ్డి...