Tagged: తెలుగు వ్యాసం

తేనెలొలుకు తెలుగు – 5 0

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషలో పాటలు పద్యాల్లాగే సామెతలు, జాతీయాలు, నుడికారాలు కూడా జనుల అనుభవాల్లోనుండి పుట్టినవే. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. వాక్యం చిరస్థాయి కావడానికి వాక్యంలోని అనుభవ సారాంశం, లయాత్మకత అతి ముఖ్యమైనవి. పదాలలోని తూగు లయాత్మకతను అందిస్తే, వాక్య భాగం...