నల్లగొండ కథలు

చెరగని బాల్యపు పద చిహ్నాలివి

సమీక్ష: క్రాంతి శివరాత్రి పుట్టినూరు కన్నతల్లితో సమానమంటారు. పుట్టినూరును వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుందంటారు. ఊరు మారినవాడి పేరూ, గీరు అన్నీ మారిపోతాయంటారు. ఇవన్నీ ఏమో గానీ,…