Tagged: పుస్తక సమీక్ష

మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి. 0

మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి.

రచన: సి. ఉమాదేవి మనిషి అనగానే మానవత్వానికి చిరునామా అని అర్థం చేసుకోవాల్సిన సమాజంలో మనిషి దొంగ అని కవిత్వీకరించి మనుషులలోని భిన్న స్వభావాలను బహిర్గతపరచి మనసును ఆలోచనలతో కుదిపిన కవి మొవ్వ రామకృష్ణగారు. వంద కవితలు రచించిన కవి తన మనసుననున్న భావాలను అక్షరబద్ధం చేసి...

మనసుకు హాయినిచ్చే హాస్యానందం 2

మనసుకు హాయినిచ్చే హాస్యానందం

సమీక్ష: సి.ఉమాదేవి హాస్యరసం మనసుకు సేదతీర్చే జీవామృతం.మనసెపుడు ఆనందంతో ఉరకలు వేస్తుందో అప్పుడు మన ప్రమేయం లేకుండానే ఏ పని చేయాలన్నా ఉత్సాహం కలుగుతుంది.తన బ్లాగులద్వారా సాహిత్యాంశాలకు మెరుగులు దిద్దుకున్న కౌండిన్య కాలక్రమేణా కథాప్రపంచంలోకి అడుగిడి మనల్ని తను పరిచిన హాస్యపుబాటలోకి నడిపించారు. పదిహేనుకథలుగల సంపుటిలో ప్రతి...

మనసు తడిపిన గోదారి కథలు 3

మనసు తడిపిన గోదారి కథలు

సమీక్ష:  సి.ఉమాదేవి విభిన్న కథాంశాలతో మనలో ఆలోచనలను రగిలించి పరిష్కారదిశగా మన మనసును మలుపు తిప్పుతారు  రచయిత్రి చెంగల్వల కామేశ్వరి.అటు సామాజిక సేవను ఇటు సాహితీ సేవను సమాంతరంగా నిర్వహించడమే కాక చక్కటి యాత్రానుభవాలను స్వంతం చేసుకున్నారు.స్నేహానికి,సంగీతానికి చక్కటి లయ పలుకుతుంది వారి మనసు. చెప్పుకుంటే కథలెన్నో,కాఫీ...

మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు 1

మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

సమీక్ష: సి. ఉమాదేవి రచయిత సలీంగారు జగమెరిగిన రచయిత. తన సాహితీ ప్రస్థానంలో ఎన్నో కథాసంపుటాలను, నవలలను, కవితాసంపుటాలను పాఠకులకందించారు. ప్రతి రచనలోను నేటి సామాజికాంశాలపై రచయిత మనసులోని అంతర్మథనం స్పష్టంగా గోచరిస్తుంది. వీరు అందుకున్న పురస్కారాలు, రచనలకు బహుమతులు వీరిలోని సాహితీ ప్రజ్ఞకు కొలమానాలని చెప్పవచ్చు....

కొత్త కథలు – సమీక్ష 0

కొత్త కథలు – సమీక్ష

సమీక్ష: – నండూరి సుందరీ నాగమణి కొత్త కథలు – ౩౩ మంది రచయిత్రుల మంచి కథలతో వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు వెలుగు లోనికి తీసుకువచ్చిన ఒక మంచి పుస్తకం. ఈ పుస్తకములో సీనియర్ రచయిత్రుల దగ్గరనుండి, వర్థమాన రచయిత్రులవరకూ అందరి కథలూ...

స్త్రీ ఎందుకు బానిసైంది? –  ముళ్ళ కంచెల మూలాలు 0

స్త్రీ ఎందుకు బానిసైంది? – ముళ్ళ కంచెల మూలాలు

రచన: జ్వలిత భార‌తదేశానికి స్వాతంత్య్రం రాక ముందు, స్త్రీవాదం గురించిన ఆలోచ‌న భార‌త‌దేశంలో మొల‌కెత్త‌క ముందే 1942లోనే “స్త్రీ ఎందుకు బానిసైంది”. అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి చ‌ర్చించి వివ‌ర‌ణనిచ్చారు “ఆత్మ గౌర‌వ ఉద్య‌మకారుడు” యాక్టివిస్ట్ ఈరోడ్ వెంక‌ట‌ప్ప రామ‌స్వామి పెరియార్‌. వారు ఆంగ్లంలో రాసిన “Why were...