Tagged: భువనచంద్ర
మాయానగరం 50
రచన: భువనచంద్ర “షీతల్” ఉద్వేగంతో వణికిపోయాడు కిషన్. రుషి షాక్ తిన్నాడు. ఠక్కున వెనక్కి తిరిగింది షీతల్. కిషన్‌ని చూసి సర్వం మర్చిపోయి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని మండపం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అతని గుండె ఎగసి పడుతోంది. కళ్లవెంట...
మాయానగరం 49
రచన: భువనచంద్ర “మీరొక్కసారి మా ఆలయాన్ని చూడండి బాబూజీ. చూశాక మీకే అర్ధమవుతుంది” జరిగిన విషయాలన్నీ చమన్‌లాల్‌కి వివరించి అన్నాడు రుషి. ప్రభుత్వం కదలాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం పని చెయ్యాలన్నా ‘పరపతి’ వున్నవాళ్ళని ఆశ్రయించక తప్పదు. జిల్లా కలెక్టరుకి వివరంగా చెప్పాడు. కలెక్టరు ఎలా పరిచయం అంటే...
మాయానగరం – 47
రచన: భువనచంద్ర మబ్బులు కమ్ముకుంటున్నై. అప్పటిదాకా జనాల్ని పిప్పి పీల్చి వేసిన ఎండలు నల్లమబ్బుల ధాటికి తలవొంచక తప్పలేదు. తెలుపు నలుపుల సమ్మేళనంలా వుంది వెలుగు. గాలి చల్లగా వీస్తూ చెట్లని, మనుషుల్నీ పరవశింపజేస్తోంది. “ఓ రెంకన్నొరే.. వర్షవొచ్చీసినట్టుంది. రారేయ్ “ఏలూరినించి వచ్చిన ఓ రిక్షా కార్మికుడు...
మాయానగరం 46
రచన: భువనచంద్ర రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి...
మాయానగరం 45
రచన: భువనచంద్ర జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు. అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు. జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం,...
మాయానగరం – 42
రచన: భువనచంద్ర “మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస. “ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు....
మాయానగరం – 41
రచన: భువనచంద్ర ‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం...
మాయానగరం – 40
రచన: భువనచంద్ర జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని...
మాయానగరం – 39
రచన: భునవచంద్ర “మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు....
కొత్త వ్యాఖ్యలు