Tagged: ముఖపుస్తకం

ముఖపుస్తక పరిచయం 3

ముఖపుస్తక పరిచయం

రచన: గిరిజారాణి కలవల మూర్తి గారు సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనపడ్డ దృశ్యం.. ఆయనను నిశ్చేష్టుని చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచేసారు. కలయో.. నిజమో.. తెలీని స్థితిలో.. తనకు తనే గట్టిగా గిల్లుకుని.. హా.. ఇది నిజ్జంగా నిజ్జమే.. అనుకుని, ఆ అయోమయంలోనే లోపలికి...