Tagged: రజనీ కాట్రగడ్డ

మనసు పలికిన ఆత్మీయతా తరంగం 1

మనసు పలికిన ఆత్మీయతా తరంగం

సమీక్ష: సి.ఉమాదేవి     రచయిత్రి రజనీ సుబ్రహ్మణ్యం రచించిన అసమర్థురాలి అంతరంగం కథలు,  అనువాదాలు,  వ్యాసముల సమాహారం.  భిన్నత్వంలో ఏకత్వంవలె ప్రతి రచనలోను ప్రతిఫలించే అక్షరసుగంధం మనసంతా పరిమళభరితం కావిస్తుంది.  తాతగారు త్రిపురనేని రామస్వామిగారు, తండ్రిగారు గోపిచంద్ గారు పరచిన సాహితీబాటలో తనదైన శైలిలో రచనలు...