Tagged: లక్ష్మీ కర్రా

భూరితాత 7

భూరితాత

రచన: భాస్కరలక్ష్మి సంభొట్ల అర్ధరాత్రి రెండు అయినట్టు ఉంది, టెలిఫోన్ చప్పుడికి ఇంట్లో అందరం హాల్లోకి వచ్చాము. మా అబ్బాయి తేజ పేరున్న హృదయవ్యాది నిపుణుడు కావడంతో మాకు ఇవి మామూలే. ఎదో అత్యవసర పరిస్థితిట, హాస్పిటల్ నుండి సందేశం, హడావిడిగా అబ్బాయి వెళ్ళిపోయాడు. నాకు, మా...