సీతాలక్ష్మి వేలూరి

నాటి ‘కచుడు’ నేటికీ ఆదర్శమే

రచన: సీతాలక్ష్మి వేలూరి ఆంధ్రమహాభారతంలో ఉపాఖ్యానాలకు కొఱతలేదు. అద్భుతమైన కథలకు కొలువు కూటమి భారతం. ముఖ్యంగా నన్నయభట్టారకుని రచనలో ఉపాఖ్యానాలకు వన్నెలెక్కువ. ఆయన ప్రసన్నకథాకలితార్థయుక్తికి తార్కాణాలైన కథలలో…