April 20, 2024

అద్దం

రచన: లలితావర్మ   కిరణ్ చాలా అసహనంగా వున్నాడు. ఏసీ కారులో వెళ్తున్నా చెమటలు పడ్తున్నాయి.  మే నెల హైదరాబాద్  లో  ఎండ తీక్షణంగా వుంది. దానికి తోడు ట్రాఫిక్ జామ్.  కూకట్ పల్లి నుండి జాబిలీ హిల్స్  పన్నెండు కిలోమీటర్ల దూరం ,  ఉదయం పదింటికి బయలుదేరాడు భార్యా కొడుకుతో,  గంటన్నరైంది యింకా గమ్యం చేరలేదు. మాటి మాటికీ చిరాకుపడుతూ డ్రైవర్ ని విసిగిస్తూనే వున్నాడు “ఇంకా ఎంత సేపు” అంటూ “సార్ ట్రాఫిక్ టైమ్ […]