Tagged: Something Special

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల 2

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల

సాహితీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ప్రమదాక్షరి సమావేశాలు మొదలైనవాటిలో చురుగ్గా పాల్గొనే ఒకావిడ కొన్నేళ్ల క్రితం పాఠకులను ఉర్రూతలూగించే రచనలు చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు, సీరియళ్లు, టీవీ ప్రోగ్రాములు మొదలైనవి చేసిన ప్రముఖ రచయిత్రి అని తెలిస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.....