|
|
|
ADD YOUR BLOG
|
మీ తెలుగు బ్లాగు (Telugu blogspot blog, Telugu wordpress blog or any other Telugu blogs), లేదా మీకు నచ్చిన ఇంకేదైనా తెలుగు బ్లాగును/బ్లాగులను ఇక్కడ చూడాలి అనుకుంటే ఆ బ్లాగు వివరాలు maalika.blogs {@} gmail.com కు ఈ-మేయిల్ ద్వారా పంపండి. మీరు బ్లాగు వివరాలు ఈ-మేయిల్ ద్వారా పంపేముందు ఈ క్రింది విశయాలు ఒక్క సారి తప్పకుండా చదవండి. ఈ నియమాలు పాటించని తెలుగు బ్లాగులు/తెలుగు వెబ్ సైట్ లు మాలికలో కనబడవు.
1) బ్లాగు తప్పకుండా తెలుగులోనే రాయాలి
2) అశ్లీల, అసభ్య వ్రాతలు వ్రాయకూడదు. "పెద్దలకు మాత్రమే" బ్లాగులకు మాలికలో స్థానం లేదు (Extreme, explicit sexual content and "adults only" blogs are not allowed in Maalika).
3) వేరే బ్లాగుల నుండి, వెబ్ సైట్ల నుండి అరువు తెచ్చుకున్న కాపీ రాతలు ఉండకూడదు. (No plagiarism)
కొన్ని సాంకేతిక విశయాలు :
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం మాలిక సొంతం. సాధ్యమైనంత తొందరగా బ్లాగర్లు రాసింది అందరికి చేరవేయడానికి చేసిన ప్రయత్నంలో మాలిక ప్రోగ్రామ్స్ లో కొన్ని
తప్పనిసరి మార్పులు చేయవలసి వచ్చింది. వాటి కారణంగా...
1) టపాకు శీర్షిక (Title) లేక పోతే ఆ టపా ఇక్కడ కనబడదు.
2) ఒక బ్లాగు/వెబ్ సైట్ నుండి గరిష్టంగా రెండు టపాలు మాత్రమే తీసుకోబడతాయి.
తెలుగు బ్లాగరుగా స్వేచ్చగా మీ భావాలు పంచుకోండి. మీరు ఏ విశయంపై వ్రాసినా మాలికకు ఎటువంటి అభ్యంతరం లేదు. బ్లాగు గొడవలకు మాలిక ఎప్పుడూ దూరంగా ఉంటుంది. అయితే, ఏదేని బ్లాగు/సైటును మాలికలో కలపడం/తీసేయటంలో మాలిక నిర్వాహకులదే తుది నిర్ణయం. ఇందులో వాదోపవాదాలకూ, చర్చోపచర్చలకూ తావు లేదు.
|
|
|
|