» INDIAN CULTURE GALLERY : kiwifruit -telugurealwalls (noreply@blogger.com |
|
» INDIAN CULTURE GALLERY : మీ టైటిల్ నా ఫోటో -telugurealwalls (noreply@blogger.com |
|
» INDIAN CULTURE GALLERY : మీ టైటిల్ నా ఫోటో -telugurealwalls (noreply@blogger.com |
|
» images for indians : 1980 1990 's లలో సైకిల్ హ్యండిల్ -telugurealwalls (noreply@blogger.com |
|
» వినిపించని రాగాలే : కాఫీ -Unknown (noreply@blogger.com |
పొద్దున్నే కప్పు కాఫీ పడితే ఆ ఆనందమే వేరు
|
» వినిపించని రాగాలే : సముద్రం లో సహస క్రీడలు -Unknown (noreply@blogger.com |
|
» వినిపించని రాగాలే : వలస పక్షి జీవితం -Unknown (noreply@blogger.com |
మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం అనుకుంటూ ఎన్నో కళలు కానీ కష్టపడి పరాయి దేశాలు వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడికి వచ్చాక అర్ధం అవుతుంది మాతృభూమి విలువ. ఆత్మీయంగా మనసారా పలకరించడానికి ఒక చుట్టం గని, బంధువు కానీ, స్నేహితుడు కానీ ఉండడు. రోజూ అదే ఉదోగం గోల. ఇక్కడ పరిచయం అయిన మనవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకంలో ఉంటూ మనల్ని వేరు చేసేవాళ్ళే తప్ప మనస్ఫూర్తిగా స్నేహ హస్తం చూపించే వాళ్ళు చాల అరుదు (అది నా కర్మ అనుకుంట).
ఇవ్వన్ని చుసిన తర్వాత నా చిన్నప్పటి నిష్కల్మషమైన స్నేహం, ఆ స్నేహితులు గుర్తు వచ్చారు. మాతృభూమి అంటే ఏంటో అర్ధం తెలిసింది మరియు దాని విలువ అర్ధమయింది. కానీ ఎం చేస్తాం, ఏదయినా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు.
ఈ బ్లాగ్ నేను తప్ప ఇంకా ఎవరు చదవరు అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా చదివి మీరు కూడా నాలా కొంచెం లోన్లీ గా ఫీల్ అవుతుంటే, ఒక మిత్రుడు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఆ మిత్రుడుని మీరు సంపాదించుకోవటానికి మీరు చేయవలిశింది కేవలం ఈ బ్లాగ్ మీద కామెంట్ చెయ్యటం మాత్రమే.
|
» వినిపించని రాగాలే : పల్లె అందాలు -hari (noreply@blogger.com |
వసంత ఋతువు అమలాపురం గ్రామం సాయంత్రం 4:25
|
» మోహనమీ ప్రకృతి : పెనుగొండ దగ్గర,అనంతపురం జిల్లా -చిలమకూరు విజయమోహన్ (noreply@blogger.com |
|
» My Pics : Carnival, Mt Olive, NJ -Rajesh Kumar (noreply@blogger.com |
|
» My Pics : Christmas lighting -Rajesh Kumar (noreply@blogger.com |
|
» My Pics : Wasp -Rajesh Kumar (noreply@blogger.com |
|
» కనిపించే అందాలే : నే చెపితే విన్నావా... -జ్యోతిర్మయి (noreply@blogger.com |
"పిల్లాడికి తెలుగు ఎందుకూ నేర్పించడం" అని అఘోరించావ్. ఇప్పుడు చూడు యావయ్యిందో... వాడితో పాటు మనల్ని కూడా గాడిదల్ని చేసేశాడు. "అయనా తెలుగు వాళ్ళు జపనీస్ ఎందుకు నేర్చుకోవాలి? రష్యన్ ఎందుకు నేర్చుకోవాలి, అని ఆలోచించాలి గాని తెలుగెందుకు నేర్చుకోవాలీ, అని ఆలోచిస్తారటరా? పిదప కాలం పిదప బుద్దులూనూ....
"వాడి నోట్లోంచి 'ఓలా', 'అమీగోస్' అంటూ నాలుగు స్పానిష్ ముక్కలు రాలగానే మురిసి ముక్కలయ్యావ్, వొక్క తెలుగు మాట రావడం లేదేమిరా అని ఏనాడైనా ఆలోచించావట్రా. పైగా తెలుగెందుకు పనికొస్తుందీ అని వితండవాదం వొహటీ. చరిత్రని లెక్కల్లో కొలుస్తావట్రా... నీ కాలు చెయ్యీ ఆడని రోజున నీ కొడుకు నీలాగేగా ఆలోచిస్తాడు."
మేం పడ్డ యాతన మీరు పడకూడదంటే ఓ నాలుగు భాషలన్నా నేర్చుకుని తగలడండి. రేపు వాడు ఎవత్తిని కట్టుకునొస్తే ఆ భాషేగా మీ మనవడు మట్టాడేదీ. ఐదో భాష నేర్చుకోవడం తేలికౌతుంది.
|
» కనిపించే అందాలే : ముందుండాలి ఆలోచన.. -జ్యోతిర్మయి (noreply@blogger.com |
ఇప్పుడు ఎంత జుట్టు పీక్కుని మాత్రం ఏం లాభం?
|
» కనిపించే అందాలే : ఎంతటి ప్రేమను కురిపించేవో... -జ్యోతిర్మయి (noreply@blogger.com |
ఉల్లమునందెల్లెడల స్మృతులు సువర్ణ శోభిత సుమదళములై విరిసి పరిమళభరితమొనరించె!
|
» My Pics : Lake Parsippany, Parsippany NJ -Rajesh (noreply@blogger.com |
|
» కనిపించే అందాలే : ఎంత వారు గానీ... -జ్యోతిర్మయి (noreply@blogger.com |
చందమామని చూడాలన్న సరదా చిన్నపిల్లలకే కాదన్నమాట
James Buchanan Duke
|