May 19, 2024

విశ్వనాధ నవలలు – ఒక విహంగవీక్షణం: భగవంతుని మీది పగ

డా. ఇందిర గుమ్ములూరి తెలుగు సాహిత్యంలో సాహితీ ప్రక్రియలెన్ని ఉన్నా నవలకున్న స్థానం అద్వితీయం కారణం దానికున్నంతమంది పాఠకులు మరే ఇతర ప్రక్రియలకూ లేరు. నవలజాతి జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను సజీవంగా ప్రతిఫలింపజేస్తూ, సమకాలీన జీవితానికి సజీవదర్పణంగా నిలుస్తుంది. అయితే చారిత్రక నవల అంటే ఏమిటి? చరిత్ర అనేది వారసత్వమయితే, నవల అనేది కాల్పనికత అవుతోంది. చరిత్ర యధాతధ కధనం కాగా, నవల సృజన అవుతోంది. ఈ రెంటి కలయికే చారిత్రక నవల, అయితే ఈ […]

పుస్తక సమీక్ష: స్వాతి ముత్యపు అక్షరం

 పుష్యమీ సాగర్  పొయేట్ డైరి నుంచి రాలి పడిన చుక్కల అక్షరమే “ఆవిరి”. స్వాతికుమారి బండ్లమూడి గారు రచించిన ఈ కవితా సంపుటి లో అన్ని సుందరమైన కదనాత్మకమైన కవితలే.  రాజీ ప్రయత్నాలు విఫలమై మెలిపెట్టి నప్పుడుమరో మలుపు కోసం దాహాన్ని దాచుకుంటాను అంటూ తనలోని దుఖాన్ని తన లోపలి మరొకరితో పంచుకుంటారు .తప్పిపోయిన  పద్యం కోసం ఓ యోగి ఒకానొక లిప్త కాలం లో నిజాలకు ఆశలని ధారపోసి ఒంటరిగా గాజు పూల పగుళ్ళు ని […]

శివరంజని రాగం

వైశాలి పేరి ఒకసారి శివుడు మోహినిని చూసి ముచ్చటపడి ఆమె వెనక బయలుదేరాడుట. అప్పుడు ఆ మోహిని ఒక ఉద్యానవనం లో ఒక రాగములో ఆలపిస్తూ ఉంటుంది. ఆ రాగము శివుడిని రంజింప చేసింది. శివుడిని రంజింప చేసింది కాబట్టి ఆ రాగము  అప్పటి నుంచి ‘శివరంజని’ రాగముగా ప్రశిద్ధికెక్కింది. శివరంజని రాగము ఖరహరప్రియ రాగానికి జన్యరాగము. ఈ రాగములో ఆరోహణ అవరోహణలలో ఐదు స్వరాలు మాత్రమే ఉపయోగిస్తారు …. కాబట్టి ఇది ఔడవ రాగం. కరుణ, […]