July 1, 2024

శ్రీ లక్ష్మీనర్సింహ దేవాలయం – కోరుకొండ

పురాతన దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ – 1 రచన: సుధా రాజు కోరుకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలంలోని గ్రామం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆలయం ఉంది. రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కొండ దిగువన, ఒకటి కొండపైన ఉంటుంది. కొండ దిగువన ఉన్న దేవాలయం పాతది కానీ అది పురాతనమైనదో కాదో తెలియదు. ఆలయ స్తంభాలు దాని వయస్సును సూచిస్తాయి. ప్రాకారంలో మండపం ఉంది. ఈ ప్రాకారం నుండి కొండ […]