May 20, 2024

వయోజనులతో వనభోజనాలు

‘కృష్ణ సదన్’ ఒక చక్కని ఆశ్రమం. పిల్లలకు దూరమైన అమ్మా నాన్నలు తమ వానప్రస్థాశ్రమాన్ని కొనసాగిస్తున్న తపోవనం. ఈ రోజు కార్తీక మాస వనభోజనాల సందర్భముగా మేమంతా ‘మా ఆసరా’ తరఫున ఈ ఆశ్రమానికి వెళ్లి ఆ పెద్దవారితో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎంతో సంతోషంగా గడిపి తిరిగి వచ్చాము. ఇక్కడ సుమారుగా పదకొండు మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారికి పడక సౌకర్యాలు, వాటిని ఆనుకునే పక్కగా వాష్ […]

Rj వంశీతో అనగా అనగా…

ఈ నెలలో అనగా అనగా అంటూ Rj వంశీ టార్చిలైటుతో సస్పెన్స్ స్టోరీ చెప్పబోతున్నారు. అదేంటో క్రింద బొమ్మని క్లిక్ చేస్తే తెలుస్తుంది మరి..

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 1

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అంతా నేనే…అంతానాదే… నా గొప్పతనమే నా విజయాలకు కారణం అంటూ గొప్పలు చెప్పే వారే అందరూ… వారికి జీవితంలో ఒక్కటంటే ఒక్క ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందా.. అంతే…. వెను వెంటనే వారి నోటివెంట వచ్చే పదం ‘విధి’. విధి ఎంతడివాడినైనా అత:పాతాళం లోకి తొక్కేస్తుంది. లోకంలో దైవవిధిని దాటడం ఎంతటి వారికైనా సాధ్యమౌతుందా? ఎంత గొప్పవాడైనా సరే విధిని తప్పించుకోవడం సాధ్యంకాదు. మానవులకే గాదు దైవాంశ సంభూతులైనా.. సాక్షాత్తూ దైవమైనా సరే..విధిని […]

కలిని జయించే ధర్మ సూక్ష్మం

రచన: శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి. భాష, వేషం, వేసుకునే వస్త్రం బట్టి మనిషి యొక్క ప్రవర్తన ని అంచనా వేసేవారు. ఈ మూడూ బావుంటే మంచి సాంప్రదాయకమయిన, సంస్కారయుతమయిన కుటుంబీకులని నమ్మేవారు. అలా నమ్మడానికి కారణం ఏవిటంటే మనుషుల్లో వుండవలసిన ఆ పదహారు కళలు పోనీ ఒకటి, రెండు తక్కువయినా కనీసం కొన్ని కళలనయినా కలిగివుండడం వల్ల ఆ తేజస్సు వాళ్ళల్లో కనబడి అందరూ నమ్మదగినట్లే వుండేవారు. ఇది కలియుగం ప్రారంభంలో కనబడినదే, అందుకే ఇంకా కూడా […]