May 21, 2024

మాలిక పదచంద్రిక ఏప్రిల్ 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి
ఆఖరు తేదీ: ఏప్రిల్ 15
పంపవలసిన చిరునామా: editor@maalika.org

padachandrika april15

ఆధారాలు:
అడ్డం
1    ఈఏడాది మన దేశానికి రిపబ్లిక్ డే అతిధి
4    ‘లక్కు’లేని పురుగుల స్రావాల నుండి వచ్చేది .. సీలు వేయడానికి వాడేది
5    ఉప్పు తయారు చేయడం కోసం గాంధీగారు చేసిన యాత్ర
6    ఈరోజు.. తిరగేస్తే ఒక తెలుగు దినపత్రిక
8    ఆకాశము.. నాగార్జున సినిమా
10    బొమ్మనా బ్రదర్సులో తెలుగు డాల్
11    శ్రీనివాసుడు కొలువున్న కొండ
14    కీలెరిగి పెట్టేది
15    పాకిస్థాన్ జనకుడు
16    రామారావు మాష్టారు పొడి పేరు. కిక్కెక్కించే కిళ్ళీ మొదటి భాగం
17    నాయుడు గారు పదవిలోకి రాగానే చేసిన అప్పుల రద్దు
18    నాగార్జున నడిపిన కౌన్ బనేగా కరోడ్ పతి పేరులో లో మొదటి భాగం
21    తెలుగు ప్రాంతీయం
23    ‘స్త్రీ’ రచయిత
25    పొలంలో పెరిగే గడ్డి
26    నాగార్జున నడిపిన కౌన్ బనేగా కరోడ్ పతి పేరులో లో చివరి భాగం
28    పులి విసిరినది పంజాబులో కొచ్చింది
30    తోట పని చేసే ఆయన తిరగబడితే
32    దారిన పోయే ఆయన పేరు
34    కేమేరా కన్ను

నిలువు
1    ఓన్లీ వన్ .. మహేష్ బాబు
2    మాయల ఫకీరు కుక్కగా మార్చినదీవిడనే
3    జలుబే.. పది రోగాల పెట్టు
7    నాని పునర్జన్మ ఎత్తి ఇలా అయిపోయాడు పాపం.. రాజమౌళి గారి ధర్మమా అని
9    అతి మెల్లగా నడచే వాళ్ళని పోల్చేది దీనితోనే
11    త్యాగరాజారాధానోత్సవాలు జరిగేదిక్కడే
12    మాదక పదార్ధాలు సేవిస్తే వచ్చేది
13    మీ డాడీని తెలుగులో పిలవండిలా
15    పొడుగుమెడ జంతువు
16    ఆంగ్ల స్వల్ప విరామచిహ్నం
18    చేపకనులచిన్నది
19    రెండురెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు…ఇరవై ఇరవైలు నాలుగొందలు
20    కృష్ణుని పట్టమహిషి
22    23 అడ్డంలో ఆయన పట్టినది .. కత్తిని మించినది
24    చర్మం
26    పల్నాటి సీమలో నాగమ్మ ఆడించినది .. సంక్రాంతికి ఆంధ్రాలో తప్పని సరిగా ఆడతారు
27    డబ్బులు తీసుకుని ఏడ్చేది..డింపుల్కపాడియా
29    చేతులుపయోగించి చేసే ఒక కొలత. బొత్తెడు తోడిది
31    తెలుగు ఎక్చేంజి
33    పొలంలో చిన్న భాగం.. దానికోసం తిరగబడి  కయ్యాలెందుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *