April 26, 2024

మాలిక పత్రిక మహిళా ప్రత్యేక సంచిక – 4 మార్చ్ 2015 స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head నెలకో సంచికగా మీ ఆదరాభిమానాలను పొందుతున్న మాలిక పత్రిక మార్చ్ నెలలో వచ్చే మహిళా దినోత్సవ సంధర్భంగా   సంచికను మహిళలకోసమే ప్రత్యేకంగా ముస్తాబు చేయాలనుకుంది. కాని ఈ స్పెషల్ సంచిక కోసం వచ్చిన వ్యాసాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల నాలుగు భాగాలుగా విడుదల చేయడం జరుగుతోంది. ఈ వారం ఈ స్పెషల్ సంచిక నాలుగవది, చివరి భాగం కూడా..  ఈ స్పెషల్ సంచిక కోసం […]

ప్రమదాక్షరి ఉగాది జ్ఞాపకాలు..

ఫేస్బుక్ లో ప్రమదాక్షరి సమూహం ద్వారా పరిచయమైన మహిళా రచయితల ఉగాది జ్ఞాపకాలు ఈ విధంగా ఉన్నాయి.. నండూరి సుందరీ నాగమణి “అమ్మా, రేపు ఏం పండగ?” “సంవత్సరాది తల్లీ…” “అంటే ఏంటి?” “కొత్త సంవత్సరం అన్న మాట.” “మరి మా టీచర్ ఉగాది అని చెప్పారు?” “చంటీ, ఈపండుగను అలా కూడా అంటారురా…” నాన్న. “నాకు కొత్త గౌను అందుకేనా?”“అవునురా, రేపస్సలు అల్లరి చేయకూడదు. చక్కగా దేవుడికి దణ్ణం పెట్టుకొని, ఉగాది పచ్చడి తినేసి, ఎవరితోనూ […]

సొరకాయ సొగసులు

ఆర్టిస్టు- రచన –డా.లక్ష్మి రాఘవ   సొరకాయ అని రాయలసీమలోనూ, ఆనపకాయ అని కోస్తా, తెలంగాణా జిల్లాలలోను పిలవబడే కూరగాయని తలచుకోగానే నోరూరించే హల్వా గానీ, రుచికరమైన పప్పుగానీ  గుర్తుకు రాక మానదు. దీని శాస్త్రీయ నామము Legeneria  vulgaris  [cucurbitaceae Family]. తినే ఆహారంలో ఉపయోగమే కాక దీనికి medicinal values కూడా ఎక్కువే. బి.పి కి,మూత్ర సంబందిత వ్యాదులకు మంచి మందు. దీని రసం ఒక క్రమపద్దతిలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని కూడా అంటారు. […]

నా మాట..

రచన: విజి కనెగుల్ల http://picosong.com/Vnzy రాస్తానని ఒప్పుకున్నాను, కానీ ఎలా? ఏమని రాయను? అసలేవిధంగా రాయటం మొదలుపెట్టను? నాలోవున్న భావాలను రాతల్లో పెట్టనా? లేక ఇన్నేళ్ళలో నేను ఎదుర్కొన్న అనుభవాలను కాగితంపై పెట్టనా? వృత్తిరీత్యా నేను చూసిన ఒడిదుడుకులను కలంతో రాయనా? లేక వృత్తిపరంగా రోజూ నా చుట్టూ జరుగుతున్న స్థితులపై స్పందించనా? ఖచ్చితంగా, ఒక ఆడదానినై వుండి ఆడవారి స్థితిగతులపై సమీక్షను నేను రాయాలి అనే ఒక గట్టి నిర్ణయం, నన్ను ఈ సమీక్షను రాసేలా […]

తెలుగులో ఇంగ్లీషు నుండి ఇంగ్లీషులో తెలుగు దాకా

రచన —– పొత్తూరి విజయలక్ష్మి నా చిన్నతనంలో అంతా తెలుగే మాట్లాడేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు కూడా తెలుగే మాట్లాడేవాళ్ళు .. అప్పట్లో ఇంగ్లీషు భాష అంటే అందరికీ చాలా భయం. బాబోయ్ ఇంగిళీశే అని దూరంగానే వుండేవాళ్ళు. ఇంగ్లీషు భాషంటేనే కాదు ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళన్నా బోలెడంత భయం, భక్తీ . అమ్మో వాడికి ఇంగిలీషు వచ్చు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు . మాటల్లో ఒకటి రెండు ఇంగ్లీషు పదాలు దొర్లేలా మాట్లాడటం ఓ ఫ్యాషను అప్పట్లో . […]

మై గ్రేట్ అమ్మమ్మ….

రచన: సుభద్ర వేదుల చిటికెన వేలికైనా చిన్న దెబ్బ తగిలితే బాధతో విలవిలలాడతాం కదా? మరి జీవితంలోనే తట్టుకోలేని దెబ్బతగిలితే? అది కూడా లేటు వయసులో? దాన్ని ఎదురొడ్డి, అధిగమించి, ఓపక్క కారుతున్న కన్నీరునాపుకుంటూ కంటి ముందున్న బాధ్యతలని విస్మరించకుండా నిర్వహించగలగడం సాధ్యమేనా? అంటే కాదు అనే జవాబు చెప్పుకోవాలేమో. బాగా చదువుకుని, ప్రపంచాన్ని చూసిన వారికైతే కొంతవరకూ సాధ్యమేమో కానీ జీవితాన్ని తప్ప ఏ స్కూళ్ళల్లో కూడా చదువుకోకుండానే, ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంటులూ, డిజాస్టర్ మేనేజ్మెంటులూ […]

నేస్తం

రచన: శ్రీసత్య గౌతమి నేస్తం: స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయంచేసేవారు అని అర్ధం. ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలున్నాయి. ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు, మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకుని వుండేవాళ్ళు స్నేహితులు, మంచి సలహాలతో ముందుకి నడిపించేవాళ్ళు స్నేహితులు. జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు. స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి- విశ్వాసం, నిస్వార్ధం, జ్ఞాపకం, నిరహంకారం. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందయినా తక్కువే అనేది వివేకానందులవారి ఉవాచ. కష్టకాలంలోనే మిత్రులెవరో […]

కాలాన్ని చేజారనివ్వకు…

రచన: అల్లూరి గౌరీలక్ష్మి మనందరికీ ఉద్యోగస్తులైనా, మరే ఇతర వ్యాపకం ఉన్నవారైనా రోజువారీ శ్రమ మధ్య లేదా రాత్రి భోజనం చేశాక కాస్త ఆట విడుపుగా ఏదైనా రిలాక్సేషన్ కావాలని పిస్తుంది. అది టీ.వీ. అయితే శరీరానికి విశ్రాంతి, మనసుకు ఆహ్లాదం ఒకేసారి కలుగుతాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే వినోదం. కొంతమంది ఇళ్ళలో టీ.వీ. నిరంతరం మోగుతూనే ఉంటుంది పైప్ లో నీళ్ళు వస్తునట్టు. ఇలా టీవీ చూడడం అనేది ఒక వ్యసనంగా మారకూడదు. గంటలు […]

నిజమే కల అయితే!!

పరిచయం: మణి వడ్లమాని   చిరకాలంగా పాఠక లోకానికి పరిచయమున్న రచయత శ్రీ సత్యం మందపాటి గారు. వారు ఎన్నో కధలు, నవలలు, వ్యాసాలు ఇంకా అనేక రకాల సాహిత్య ప్రక్రియలలో సిద్ధహస్తులు. వారి రచనలలో ప్రముఖంగా, అమెరికా బేతాళుడి కధలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చీకటిలో చందమామ, ఎన్నారై కబుర్లు, అమెరికా వంటింటి పద్యాలు ఇత్యాదివి. కిందటి నెల 24 వ తారీఖున వారివి  మరో రెండు పుస్తకాలు ఆవిష్కరించారు. సత్యం, శివం సుందరం అనే […]

కవయిత్రి మొల్ల

రచన: ఆదూరి హైమవతి భారతదేశంలో రామాయణం సుప్రసిధ్ధం.ఎంతో మంది కవులు తమదైన శైలిలో వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్నిహృద్యంగా తెనిగిం చారు. వారిలో కవయిత్రి మొల్ల సుప్రసిధ్ధురాలు.ఈమె రచించిన రామాయణం ఈమె పేరనే ‘మొల్లరామాయణం ‘గా ప్రసిధ్ధిచెందింది.కమ్మని తేట తెలుగుపద్యాలలో, సులభశైలిలో భక్తి భరితమైనది మొల్ల రచన.ఈమె శైలిచాలా సులువైనది, సర్వులకూ అర్ధమయ్యే విధంగా సాగిపోతుంది. ఈమె శ్రీకృష్ణదేవరాయల సమకాలీనురాలని కొన్ని ఆధారాలవలన తెలుస్తున్నది. మొల్ల రామాయణాన్నిఆరు కాండములలో పద్యరూపంలో రచించింది.ఈ కావ్యాన్నిఆమె కేవలము ఐదు రోజు […]